ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం పలికిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. అయితే గవర్నర్ జారీ చేసిన గెజిట్ ని నిలిపివేయాలి అని హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. మూడు రాజధానుల బిల్లులు రాజ్యాంగ విరుద్దం అని పిటీషనర్ లు కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనిపై నేడు […]