Telugu News » Tag » Anushka Sharma
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన ప్రైవేట్ ఫొటోలు లీక్ కావడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను లివింగ్ రూమ్ లో ఉన్న సమయంలో కొందరు పక్కింటి టెర్రస్ నుంచి ఫోటోలు తీయడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆలియా స్పందిస్తూ… నాతో ఆటలు ఆడుకుంటున్నారా.. నేను ఇంట్లో ఉన్న సమయంలో కూర్చుని ఏదో చూస్తూ ఆస్వాదిస్తున్న సమయంలో నా పక్కన […]
Virat Kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీమ్ మెంబర్ కేఎల్ రాహుల్ పెళ్లికి ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చాడు. రాహుల్ పెళ్లి కానుకల్లో ఇదే అత్యంత ఖరీదైన కానుకగా బాలీవుడ్ మరియు ముంబై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టిలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి ఇటీవలే […]
Anushka Sharma : టీమిండియా క్రికెటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ‘క్రికెటర్’ అవతారమెత్తింది. రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో. బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన తాజా చిత్రం కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. సినిమా షూటింగ్ షురూ అయ్యింది కూడా. క్రికెట్ విషయంలో అనుష్క శర్మకి వేరే ట్రైనింగ్ అవసరం లేదేమో.! ఎందుకంటే, లాక్ డౌన్ సమయంలో క్రికెట్ పాఠాల్ని బాగానే నేర్చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అంతే కాదు, […]
Virat Kohli And Anushka Sharma : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామికా కోహ్లీ చూస్తుండగానే పెద్దమ్మాయిగా అవుతుంది అంటూ తాజాగా అనుష్క శర్మ షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇటీవల అనుష్క శర్మ కోల్కత్తా లో పర్యటించింది, ఆ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించడంతో పాటు అక్కడి స్థానిక వంటకాలను మరియు ఐస్ క్రీమ్ ఇతర పదార్థాలను రుచి చూడడం జరిగింది. అక్కడి ఫోటోలను షేర్ చేసిన అనుష్క తన […]
Anushka Sharma : బాలీవుడ్ నటి అనుష్క శర్మ, తన భర్త విరాట్ కోహ్లీ తాజా ఇన్నింగ్స్‌పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సోషల్ మీడియా వేదికగా. ‘యూ బ్యూటీ.. యూ ఫ్రీకింగ్ బ్యూటీ.. చాలామందిలో ఈ దీపావళి సందర్భంగా బోల్డంత సంతోషాన్ని తీసుకొచ్చావ్..’ అంటూ పేర్కొంది అనుష్క శర్మ. మ్యాచ్ చూస్తూ తాను డాన్స్ చేశాననీ, తాను చూసిన మ్యాచ్‌లన్నింటిలోకీ ఇది చాలా చాలా ప్రత్యేకమైన మ్యాచ్ అనీ, తాను అలా డాన్స్ చేస్తోంటే.. తానెందుకు డాన్స్ […]
Virat Kohli : క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ.. బైక్ మీద ముంబై రోడ్ల మీద చక్కర్లు కొడితే ఎలా వుంటుంది.? అసలు వాళ్ళకి ఆ అవకాశమే వుండదు. ఎందుకంటే, వాళ్ళని గుర్తుపట్టేసి, వారిని చుట్టుముట్టేస్తారు జనం. జనం సంగతి తర్వాత, ముందైతే.. మీడియా చేసే హంగామా అంతా ఇంతా కాదు. కానీ, విరాట్ కోహ్లీ.. ఆయన సతీమణి అనుష్క శర్మ.. ఎలాంటి బెరుకూ లేకుండా, అస్సలేమాత్రం హంగామా లేకుండా.. బైక్ మీద […]
Anushka Sharma : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలలో అనుష్క శర్మ ఒకరు. నటిగానే కాకుండా నిర్మాతగాను రాణించింది. సినిమాల్లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఈ సుందరాంగి.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత స్పీడు తగ్గించింది. తల్లి అయిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. క్యూట్ పిక్స్.. ఇటీవల అనుష్క శర్మ షేర్ చేసే ఫోటోలు నెటిజన్స్‌కి షాకింగ్‌గా […]
Anushka Sharma: కవర్ పేజీ అంటే, శరీరాన్ని వీలైనంత తక్కువగా కవర్ చేసుకోవడం.. అనే భావన చాలామంది అందాల భామల్లో వుంటుంది. స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్ పేరుతో, వస్త్ర సన్యాసం చేయడం హీరోయిన్లకు కొత్తేమీ కాదు. ఎవరెంతలా హాట్ అప్పీల్ పండిస్తే, అంతలా ఆయా కవర్ పేజీలకు పాపులారిటీ పెరుగుతుంటుంది. ఫిలిం ఫేర్ కవర్ పేజీ అంటే, హాట్ బ్యూటీస్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం తెలిసిన విషయమే. ఆ పత్రికపై మెరిస్తే, తమ పాపులారిటీ మరింత […]
Anushka sharma :బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనుష్క శర్మ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట… కొన్ని సంవత్సరాల క్రితం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న విషయం […]
Anushka Sharma : ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ జంటలలో అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ జంట ఒకటి. ఈ దంపతులు వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. తమ వెకేషన్ నుంచి వారు సోమవారం తిరిగి వచ్చారు. ముంబైలోని విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ కనిపించారు. ఇక అనుష్క బ్లాక్ కలర్ దుస్తులలో ఆకట్టుకునేలా కన్పించగా.. విరాట్ ఆల్ వైట్ అండ్ వైట్‌తో స్టైలీష్‌గా కన్పించాడు. సస్పెన్స్.. సస్పెన్స్ అయితే తాము ఏ వెకేషన్ కు […]
Anushka sharma : అనుష్కకి ఏమయ్యింది.? ఎందుకిలా బరితెగించేసింది.? సోషల్ మీడియా వేదికగాపై అనుష్క మీద నడుస్తున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. అందాల భామలకు అందాల ప్రదర్శన కొత్తేమీ కాదు. కాకపోతే, వయసుని బట్టి కాస్త హుందాగా వుండాలి కదా.? అన్నదే కొందరి ప్రశ్న. వయసుకీ అందాల ప్రదర్శనకీ లింకేంటి.? అని అందాల భామలు ప్రశ్నించడమూ మామూలే.! ఇంతకీ, ఈ అనుష్క మన సౌత్ ఇండియన్ బ్యూటీ అనుష్క కాదు. ఈ అనుష్క బాలీవుడ్ బ్యూటీ […]
Anushka Sharma : బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, నిర్మాతగా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. తన కమ్‌బ్యాక్ మూవీగా తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రలో నటిస్తున్నట్లు అనుష్క కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నిజంగా భయపడ్డానని చెప్పింది అనుష్క. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత […]
Anushka Sharma : ఒకప్పుడు బాలీవుడ్‌ని షేక్ చేసిన అందాల ముద్దుగుమ్మ అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. భర్త, కూతురే ఆమె ప్రపంచంగా మారింది. అయితే పెళ్లి తర్వాత నిర్మాణ బాధ్యతలను నెత్తిన వేసుకున్న అనుష్క ఇటీవల నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి అనుష్క గతంలో ఒక నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించింది. […]
Anushka Sharma: బాలీవుడ్ అందాల హీరోయిన్ అనుష్క శర్మ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నటిగా కాకుండా అనుష్క నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. పెళ్లయిన తర్వాత షూటింగ్‌కు దాదాపు దూరమైంది. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉండగానే క్రికెటర్ వీరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుష్క. అంతకు ముందు కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరు పెద్దవాళ్లను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 2021 జనవరిలో అనుష్క […]
Anushka Sharma: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌లలో వంద నెంబర్‌కు చేరుకున్నాడు. కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు […]