Telugu News » Tag » Anupama parameshwaran
Allu Aravind : హీరోయిన్లపై పలు వేదికలపై చిలిపితనంతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంటారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. అదే సమయంలో, హీరోయిన్ల విషయమై అత్యంత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలూ చేస్తుంటారాయన. తాజాగా, అల్లు అరవింద్ కుర్రాడైపోయారు.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి డాన్సులేశారు. ‘18 పేజెస్’ సినిమా సక్సెస్ పార్టీలో అల్లు అరవింద్ చేసిన సందడికి అంతా విస్తుపోయారనడం అతిశయోక్తి కాదేమో.! సుకుమార్ కూడా డాన్సులేసిన వైనం.. అల్లు అరవింద్ మాత్రమే కాదు, ‘లెక్కల మాస్టారు’.. టాలెంటెడ్ […]
Anupama Parameshwaran : మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హీరోయిన్‌గా అనుపమ సుపరిచితురాలు. మంచి నటి. నేచురల్ బ్యూటీ. అయితే, ఈ మధ్య అనుపమ రకరకాలుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రకరకాల యాక్టివిటీస్‌తో తెగ హల్ చల్ చేస్తోంది అనుపమ. డాన్సింగ్ వీడియోలూ, గ్లామర్ ఫోటోలతో కుర్రోళ్లకు గ్లామర్ వలలు విసురుతోంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ‘ట్రైల్ […]
DJ Tillu : అరరె.. మళ్లీ ‘టిల్లు’గాని గర్ల్ ఫ్రెండ్ మారిపోయింది. తొలుత శ్రీలీల అనుకున్నారు. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ పేరు ఖరాయ్యింది. ‘డిజె టిల్లు’ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, ‘టిల్లు స్క్వేర్’ పేరుతో సీక్వెల్ షురూ చేసిన సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డిజె టిల్లు’ ఇప్పటికీ ఓటీటీలో చాలామందికి హాట్ ఫేవరెట్. ఆ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. అనుపమ కూడా ఔట్.! కారణమేంటి.? మలయాళ బ్యూటీ […]
Anupama Parameswaran : మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య మస్త్ ట్రెండింగ్ అయిపోతోంది. అందరూ చేసేదే అయినా, అమ్మడు కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనను లేట్ అయినా లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఓ సూపర్ హిట్ సాంగ్ తీసుకుని, ఆ సాంగ్‌కి హీరోయిన్లందరూ స్టెప్పులేస్తుంటారు. అలా ఆ సాంగ్ మరింత పాపులర్ అయిపోతుంటుంది. అయితే, రావల్సిన పాపులారిటీ అంతా వచ్చేశాకా లేట్‌గా అనుపమ ఆ సాంగ్‌కి తనదైన పర్‌ఫామెన్స్ ఇస్తుంటుంది. […]
DJ Tillu 2 : ‘డీజే టిల్లు’ సినిమాతో వసూళ్ళ ప్రభంజనమే సృష్టించాడు సిద్దు జొన్నలగడ్డ. అందుకే, ఈసారి సీక్వెల్‌తో వస్తున్నాడు. సీక్వెల్ అనాలా.? ‘టిల్లు’ ఫ్రాంచైజీ అనుకోవాలా.? పేరు ఏదైతేనేం, రెండో టిల్లుగాడు షురూ అయ్యాడు. దీనికి సంబంధించి ఓ ఇంట్రో వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రాఫిక్ పోలీస్‌తో టిల్లుగాడి గొడవ కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది. అన్నట్టు, మన టిల్లూగాడు తన సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దే అనుకున్నాడట. పూజా హెగ్దే అనుకుని.. […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ నటించిన ‘కార్తికేయ-2’ సినిమా విడుదలై చాలా రోజులే అయ్యింది. అయినాగానీ, ఆ సినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంకా వినిపిస్తూనే వుంది.. అదీ సినిమా వసూళ్ళ గురించి. చాలా చిన్న సినిమాగా విడుదలైంది ‘కార్తికేయ-2’. నిజానికి, కొన్ని పెద్ద సినిమాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయి. ఈ విషయమై హీరో నిఖిల్ సిద్దార్ధ చాలా బాధపడ్డాడు కూడా. థియేటర్లు దొరకని పరిస్థితిని ఈ సినిమా […]
Nikhil Siddharth : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సొంత టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ . శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కుర్రాడు.. తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. వీటిలో చాలా వరకు ఆశించినంతగా ఆడలేదు. కానీ, 2013లో వచ్చిన ‘స్వామి రారా’తో నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆసక్తి చూపిన విజయ్.. అప్పటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిఖిల్ […]
Kartikeya 2 Collections : నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సినిమా తొలి రోజు అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ‘కార్తికేయ-2’ ఓపెనింగ్స్ అదిరిపోయాయ్.! నిఖిల్ సిద్దార్ధ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. మొత్తంగా తొలి రోజు 9 కోట్ల రూపాయల గ్రాస్‌ని ప్రపంచ వ్యాప్తంగా ‘కార్తికేయ-2’ రాబట్టింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే ఇది 5.1 కోట్లుగా చెప్పొచ్చు. తొలి రోజు ఏకంగా 38 శాతం రికవరీ సాధించిందని […]
Anupama Parameshwaran : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘అఆ’ సినిమాతో మన తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఎంచక్కా తెలుగులో మాట్లాడుతుంటుంది. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలున్నా, ఎక్కడో లక్కు తేడా కొడుతోంది ఈ బ్యూటీకి. అందుకేనేమో, జక్కన్న కాళ్ళకు నమస్కరించింది.. అంటూ సోషల్ మీడియాలో నెటిజనం కామెంట్లేస్తున్నారు. తాజాగా జక్కన్నను కలిసింది అనుపమ పరమేశ్వరన్. ఈ క్రమంలో జక్కన్న కాళ్ళకు నమస్కరించింది అనుపమ. దాంతో, ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. పెద్దల పట్ల భక్తి మంచిదేగానీ.. పెద్దల […]
Karthikeya 2 : లేట్ అయితేనేం, లేటెస్ట్‌గా వచ్చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ తన తాజా చిత్రం ‘కార్తికేయ-2’తో. మరికొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి, నేడే (ఆగస్టు 12) విడుదలవ్వాల్సిన ఈ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ కారణంగా, కొన్ని సినీ రాజకీయాల కారణంగా 13వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే, గత నెలలోనే ‘కార్తికేయ-2’ థియేటర్లలోకి వచ్చి వుండాల్సింది. సరే, ఆ వ్యవహారాల్ని పక్కన పెడితే, అనూహ్యమైన రీతిలో […]
Karthikeya 2 Movie Review : యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కార్తికేయకి సీక్వెల్‌గా తెరకెక్కగా, ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్ర కథ […]
Karthikeya 2 : సినిమా కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎంతో కొంత బ్యాక్ గ్రౌండ్ లేకపోతే రాణించడం చాలా కష్టం. వైవిధ్యమైన సినిమాల ద్వారా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న నిఖిల్ తన తాజా చిత్రం కార్తికేయ 2ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. సుమారు 17 సినిమాలు చేసిన నిఖిల్‌కి థియేటర్ల సమస్య ఏర్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. సినిమా కష్టాలు.. నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో […]
Karthikeya 2 Theatrical Trailer : ‘నా వరకూ వచ్చేవరకే అది సమస్య.. వచ్చాక నేనే సమాధానం..’ అంటూ ‘కార్తికేయ-2’ సినిమాలో హీరో నిఖిల్ సిద్దార్థ ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్ చెప్పాడు. ఇంకో సీన్లో.. దేవుడు.. వైద్యుడు.. అనే విషయమై మరో ఇంట్రెస్టింగ్ డైలాగ్ వుంటుంది. మొత్తంగా చూస్తే, ‘కార్తికేయ-2’ ట్రైలర్.. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ, యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ తాజా చిత్రం ‘కార్తికేయ-2’ తాజా ట్రైలర్ విడుదల చేశాడు. […]
Karthikeya 2 : పాపం యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ.! ఇలాంటి కష్టం పగవాడిక్కూడా రాకూడదని కోరుకుంటున్నాడేమో.! కంటతడి పెట్టినా కరుణించడంలేదు.! ‘ఇండస్ట్రీ బాగుండాలని క్లాష్ ఉండకూడదని అందరూ అనుకోవడం మంచిదే. కానీ, ప్రతిసారీ మమ్మల్ని మాత్రమే వెనక్కి తగ్గమని అడగడం బాధేసింది..’ అంటూ వాపోయాడు యంగ్ హీరో. తాజాగా, ఇంకోసారి ‘కార్తికేయ-2’ సినిమా వెనక్కి వెళ్ళింది. ఆగస్టు 12న సినిమా విడుదల కావాల్సి వుండగా, దాన్ని ఒక్కరోజు వెనక్కి పంపేశారు. అంటే, కొత్త విడుదల తేదీ […]
Nikhil : సినిమా రాయడం, తీయడం అంతా ఒకెత్తు కష్టమయితే ఫైనల్ గా మూవీ రిలీజ్ చేయడానికి పడే కష్టం మరో ఎత్తు. భారీ బడ్జెట్ చిత్రాలు, బడా ప్రొడ్యూసర్ల ప్రాజెక్టులకు ఈ కష్టాలు పెద్దగా లేకపోయినా మీడియం, చిన్న సినిమాలు ఫేస్ చేయాల్సిందే. తాజాగా నిఖిల్ కూడా ఈ రిలీజ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడట. చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ కార్తికేయ టూ. ఇప్పటికే ప్రామిసింగ్ ట్రైలర్ తో ఆడియెన్స్ అటెన్షన్ […]