Telugu News » Tag » anupama parameshwan
Karthikeya 2 : ఇది కదా.. అసలు సిసలు కిక్కు అంటే.! నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సినిమాకి తొలుత థియేటర్లు సరిగ్గా దొరకలేదు. కానీ, రోజురోజుకీ పరిస్థితులు అనుకూలంగా మారడం మొదలయ్యాయి. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో, చాలా సినిమాలు పక్కకు తప్పుకున్నాయి. హిందీ వెర్షన్ అయితే, దాదాపు 50 షోలతో ప్రారంభమయ్యింది తొలి రోజు ప్రదర్శనల పరంగా. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారాయి. రోజు […]
Karthikeya 2 : ఓ సినిమా విడుదల వాయిదా పడటానికి చాలా కారణాలుంటాయి. కానీ, బలమైన కారణాల్లేకుండానే ‘కార్తికేయ-2’ సినిమాకి పదే పదే వాయిదాల సమస్య ఎదురైంది. సినీ పరిశ్రమలోని రాజకీయాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయన్నది బహిరంగ రహస్యం. ‘నాకే ఎందుకిలా అవుతోంది.?’ అంటూ ‘కార్తికేయ-2’ హీరో నిఖిల్ సిద్దార్ధ ఈ మధ్యనే ఓ సందర్భంలో వాపోయాడు కూడా. సినిమా అంటేనే, అనేక వ్యవప్రయాసలకోర్చి చేసే తపస్సులాంటిది. సరే, అన్ని సినిమాలూ విజయం సాధించాలనే రూల్ […]