Telugu News » Tag » Anu Emmanuel
Anu Emmanuel : ‘మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాకే సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకుంది. అందాల ఆరబోతలో పాపకి ఎలాంటి హద్దుల్లేవ్ కానీ, తొలి సినిమాలో హార్ట్ టచ్చింగ్‌గా కనిపించింది. పెద్దగా ఎక్స్‌పోజింగ్ జోలికి పోలేదు. ఆ తర్వాత అంచెలంచెలుగా గ్లామర్ కంచెలు తొలగించి వేసేసింది. గ్లామర్ కంచెలు తీసేయడంతోనే, అనూకి ఆఫర్ల వరద కూడా క్యూ కట్టింది. అంతవరకూ చిన్న హీరోలతోనే తెరను పంచుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ సెడన్‌గా […]
Allu Sirish : హీరోగా కెరీర్లో ఒక్క భారీ హిట్ లేకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని మరీ ఊర్వశివో రాక్షసివో మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు అల్లు శిరీష్. న్యూ ఏజ్ లవ్ స్టోరీ, నటుడిగా తనకిది కొత్త తరహా చిత్రం అంటూ ప్రమోషన్స్ బాగానే చేసుకున్నా థియేటర్లో మాత్రం ఆడియెన్స్ నుంచి ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేక పోయిందీ చిత్రం. హిట్ అని ప్రచారం చేసుకుంటూ సక్సెస్ మీట్లు పెట్టుకున్నా రియాలిటీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా […]
Urvasivo Rakshasivo Movie : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా, అనూ ఇమ్మాన్యుయేల్ బాగానే చేసిందన్న టాక్ అయితే వచ్చింది. ఎంతైనా ప్రముఖ నటుడు అల్లు అరవింద్ తనయుడు కదా, అందుకే.. అల్లు శిరీష్ సినిమాని.. జాగ్రత్తగా పైకి లేపేందుకు ప్రయత్నాలు గట్టిగానే జరిగాయ్.. ఇంకా జరుగుతూనే వున్నాయ్. తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ప్రమోషన్ల […]
Allu Arjun : అల్లు అర్జున్ ఎక్కడ.? తన తమ్ముడు అల్లు శిరీష్ సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ ఎందుకు రాలేక పోయాడు.? సినిమా గురించి కనీసం ట్వీట్ అయినా ఎందుకు వెయ్యలేదు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొచ్చాయ్. ఇటీవలే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా విడుదలైంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన విషయం విదితమే. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్. పెద్దలకు మాత్రమే అనేస్తున్నారేంటీ.? […]
Allu Sirish And Anu Emmanuel : అల్లు శిరీష్ హీరో గారు పొందిన ఊర్వశివో రాక్షసివో సినిమా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయం లో అల్లు శిరీష్ మరియు హీరోయిన్ అను ఎమాన్యూల్ మధ్య రిలేషన్ నడుస్తోంది అంటూ ప్రచారం జరిగింది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని… అల్లు ఫ్యామిలి వారు నో చెప్పడం తో శిరీష్ చాలా సీరియస్ గా ఉన్నాడంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా సినిమా ప్రమోషన్ […]
Urvasivo Rakshasivo Movie : అనూ ఇమ్మాన్యుయేల్.. టాలెంట్ వున్న నటి.! కానీ, ఎక్కడో వ్యవహారం తేడా కొడుతోంది. ‘ఆలస్యంగా ఎందుకొచ్చావ్.? కార్యక్రమం ముగించేద్దామనుకుంటున్నాం..’ అంటూ మొన్నామధ్య సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఒకదాంట్లో ప్రముఖ నిర్మాత అనూ ఇమ్మాన్యుయేల్ మీద గుస్సా అయ్యారు. అక్కడేదో కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందంటూ కొందరు చెప్పడంతో, ఆ తప్పు అనూ ఇమ్మాన్యుయేల్‌ది కాదని ఆ తర్వాత అరవింద్ తెలుసుకున్నారనుకోండి.. అది వేరే సంగతి. అల్లు అర్జున్‌తో అలా.. అల్లు శిరీష్‌తో ఇలా.. […]
Urvasivo Rakshasivo Movie Review : అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమంటే కాదంట’ సినిమానే, ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా ఇది. అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.. ఎట్టకేలకు కొత్త పేరుతో పలకరించింది. సినిమా ప్రమోషన్లను చాలా బాగా చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరావడం, సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరగడానికి కారణమైంది. ఇంతకీ, ఈ సినిమా […]
Anu Emmanuel : ‘మజ్ను’ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌లో చాలా మార్పులొచ్చాయ్. నిజానికి స్టార్ హీరోయిన్ అయిపోవాల్సిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. అక్కడి వరకూ వెళ్లింది కూడా. లాస్ట్ మినిట్‌లో స్టార్ హీరోయిన్ చైర్ అనూ చేయి జారిపోయింది పాపం. పవన్ కళ్యాణ్, అల్లు అర్జన్ వంటి స్టార్ హీరోలతోస్క్రీన్ షేర్ చేసుకున్నా కానీ, ఎందుకో అనూకి టైమ్ కలిసి రాలేదు. కటౌట్‌కి కాదు, కంటెంట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తానంటోన్న అనూ.! దాంతో రేస్‌లో వెనకబడి పోయింది. దురదృష్టం […]
Anu Emmanuel : ‘మజ్ను’ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా.! అన్న చందంగా అప్పుడే కనిపిస్తుంది. అంతలోనే మాయమైపోతుంటుంది. చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది అనూ ఇమ్మాన్యుయేల్. స్టార్ హోదా అయితే దక్కించుకుంది కానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కొంతమంది ముద్దుగుమ్మల విషయంలో ఫెయిల్యూర్స్ పెద్దగా ప్రభావితం చూపించవు. కానీ, కొందరికి ఫెయిల్యూర్స్ శాపంలా మారుతుంటాయ్. అలాంటి ముద్దుగుమ్మల్లో అనూ ఇమ్మాన్యుయేల్ మొదటి స్థానం దక్కించుకుంటుంది. పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం […]
Anu Emmanuel : సినిమా నిండా డబుల్ మీనింగ్ డైలాగులే వున్నట్టున్నాయ్.! హీరో హీరోయిన్ల మధ్య గాఢమైన లిప్ లాక్ సీన్స్ కనిపిస్తున్నాయ్. అంతకు మించి.. అనేలా బెడ్ మీద హీరో హీరోయిన్ల ఆపసోపాలూ కనిపిస్తున్నాయి.. ట్రెయిలర్‌లోనే పరిస్థితి ఇలా వుంటే, తెరపై ఆ ‘విధ్వంసం’ ఎలా వుంటుందో ఏమో.! ఇదంతా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా గురించి. ‘ఇది పెద్దలకు మాత్రమే’ అనే సినిమా.. అన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి […]
Anu Emmanuel : ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది అనూ ఇమ్మాన్యుయేల్. అల్లు శిరీష్ ఈ సినిమాలో హీరో. ప్రోమోస్ చూస్తోంటే మరీ హాట్ అండ్ వైల్డ్‌గా రొమాన్స్ వున్నట్లు కనిపిస్తోంది. ఓ మీడియా ప్రతినిథి, డైరెక్ట్‌గా ఆ మాట అనలేక.. ‘అల్లు అర్జున్‌తో వర్క్ చేశారు.. అల్లు శిరీష్‌తో వర్క్ చేస్తున్నారు.. ఎవరు క్యూటెస్ట్.. ఎవరు నాటీ..?’ అంటూ ప్రశ్నించాడు. నిజానికి, ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ, అనూ ఇమ్మాన్యుయేల్‌కి కోసమొచ్చేసింది. మంచి […]
Allu Sirish : అనూ ఇమ్మాన్యుయేల్‌తో అల్లు శిరీష్ ప్రేమలో పడ్డాడా.? ఇద్దరూ డేటింగులో వున్నారా.? త్వరలో ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారా.? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ ప్రశ్నలు వాటి చుట్టూ బోల్డన్ని గాసిప్స్ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ కలిసి ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో నటించారు. ఈ సినిమాకి తొలుత ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ పెట్టి, ఆ […]
Anu Emmanuel : ‘మజ్ను’ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌కి రావల్సిన స్టార్‌డమ్ రాలేదు కానీ, వస్తేనా మరోలా వుండేది. అన్నీ వున్నా అదేదో అన్న చందంగా మారింది అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి, వరుసగా ఆకాశాన్నందుకునేంత జోరు చూపించింది. ఆమె తప్పేం లేదు. పాపకున్న క్రేజ్ అలాంటిది. ఆ క్రేజ్‌తోనే వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించేసుకుంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు […]
Pawan Kalyan And Naga Vamsi : పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రినివాస్ కాంబినేషన్‌లో రూపొంది భారీ అంచనాల నడు ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది ‘అజ్ఞాతవాసి’ సినిమా. ఆ సినిమా విషయమై బయ్యర్లు నష్టపోయారన్న ప్రచారం చాలా గట్టిగా జరిగింది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.! ఆ సమయంలో బయ్యర్లు చాలా సపోర్టివ్‌గా వున్నారనీ, వారిని ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నం చేశామని నిర్మాత నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌కి ఆ బ్యాలెన్స్ […]
Urvashivo Rakshashivo Teaser: బాబోయ్.. మరీ ఇంత స్పైసీనా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంత సీన్ లేదు, ఇంతకన్నా దారుణాలు చూసేశాం.. అని ఇంకొందరు అంటున్నారు. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తోన్న అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ గురించే ఇదంతా. అప్పుడెప్పుడో వేరే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని మార్చి, తాజాగా ‘ఊర్వశివో రాక్షసివో’ అంటూ కొత్త టైటిల్ పెట్టారు. లిప్ కిస్‌తో మొదలు పెట్టి.. పడక మంచం సీన్స్ వరకూ.. లిఫ్టులో లిప్ […]