Viral News : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ప్రెగ్నెంట్ అవ్వడంతో పాటు ఏకంగా డెలివరీ అయ్యి హాస్పిటల్ లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. 14 ఏళ్ల అమ్మాయి ప్రసవించడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కు చెందిన బాలిక జిఎంసి బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. […]