Telugu News » Tag » Anjali
Anjali : సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత ఫ్రీడం హీరోయిన్స్ కి ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోల డామినేషన్ సినిమా ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తప్ప ప్రతి ఒక్క హీరోయిన్ కూడా హీరోల ముందు బెండ్ అవ్వాల్సిందే. ఆ విషయం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా హీరోయిన్ అంజలి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్నిసార్లు రొమాంటిక్ […]
Anjali : తెలుగు అమ్మాయి అంజలి వరుసగా తమిళ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.తాజాగా లీక్ అయిన ఫోటోల అనుసారం ఈమె రామ్ చరణ్ కి భార్య పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంజలి చాలా సన్నబడింది. అంతే కాకుండా చాలా అందంగా కూడా తయారైంది […]
Ram Charan And Anjali : శంకర్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత వుండాల్సిందే. హీరో క్యారెక్టరైజేషన్ ముఖ్యంగా. ఏదో మ్యాజిక్ చేస్తాడు. విక్రమ్‌ని అపరిచితుడుగా మార్చేశాడు. రజనీకాంత్‌ని రోబోగా మార్చేశాడు. కమల్ హాసన్‌ని ముసలోడ్ని చేసేశాడు. ఇలా ఒక్కటేమిటి.. శంకర్ హీరోల పాత్ర చిత్రణలు ఎన్నో మరెన్నో. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని కూడా శంకర్ గుర్తు పట్టలేనంతగా మార్చేశాడు. పంచె కట్టులో చరణ్ కనిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్ దగ్గర్నుంచీ, బాడీ […]
Anjali : తెలుగమ్మాయ్ అంజలికి అస్సలు టైమ్ కలిసి రావడం లేదు. ఎంత ప్రయత్నించినా అరా కొరా అవకాశాలతోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది. ‘వకీల్ సాబ్’ సినిమాతో అంజలి లక్కు తోక తొక్కినట్లుగా భావించారంతా. కానీ, అక్కడితోనే బ్రేక్ పడిపోయింది. లేటెస్టుగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాతో అంజలి పేరు మళ్లీ టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వినిపించింది. ఈ సినిమాలో అంజలి చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘రా రా రెడ్డీ..’ అంటూ అంజలి […]
Krithi Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాతోనే ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. వైష్ణవ్ తేజ్‌తో కలిసి అద్భుతంగా రొమాన్స్ చేయడమే కాక కీలక సన్నివేశాలలో చక్కని భావోద్వేగం కనబరచింది. మొదటి సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ రెండు సినిమాలకు సైన్ చేసింది. కృతి బ్యాడ్ టైం.. అలా తన పాపులారిటీని పెంచుకున్న కృతి శెట్టి ఉప్పెన తరువాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి […]
Premiere Shows in US : యంగ్ హీరో నితిన్ ఇటీవలి కాలంలో మంచి విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో నూతన దర్శకుడిగా పరిచయమయ్యాడు.ఇక ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించినది. షోస్ క్యాన్సిల్.. ఇక […]
Macherla Niyojakavargam Review : యంగ్ హీరో నితిన్ రెడ్డి ఎప్పుడు లవ్ ట్రాక్‌లతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం సాధించాడు. కాని విఫలం అయ్యాడు. గతంలో నితిన్ నటించిన చెక్, మ్యాస్ట్రో, రంగ్‌దే మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్ లుగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈసినిమాను తెరకెక్కించారు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్ తో సందడి చేసే […]
MS Rajasekhar Reddy : ప్రమోషన్స్ కోసం పనిగట్టుకోని ఇస్తున్న ఇంటర్వ్యూ లతో కన్నా, లక్షలు ఖర్చు చేసి మరీ చేస్తోన్న ఈవెంట్స్ తో కన్నా, కొన్ని సినిమాలు ఆ ప్రాజెక్ట్ స్టార్లో, డైరెక్టర్లో చేసే కాంట్రవర్సీ కామెంట్స్ తోనే ఎక్కువగా వార్తల్లోకెక్కుతున్నాయి. జనాల్లో హాట్ టాపికవుతున్నాయి. లేటెస్ట్ గా ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ కూడా అలానే ఎన్నోరకాల డిస్కషన్స్ కి సెంటర్ పాయింట్ గా మారింది. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో నితిన్ హీరోగా […]
Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ కన్నడ అందం. అందులో భాగంగా కృతి శెట్టి రామ్ పోతినేని హీరోగా వస్తోన్న వారియర్ చిత్రంలో నటిస్తుంది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేక పెట్టించే అందం.. ప్రస్తుతం కృతి శెట్టి కెరియర్ దూసుకుపోతుంది. `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో విజయాలు అందుకున్న […]
Macherla Niyojakavargam : జయం సినిమాతో మంచి హిట్ కొట్టిన నితిన్ ఇక అక్కడ నుండి ఆగకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో మాదిరిగా అయితే సక్సెస్ కావడం లేదు. చివరగా నితిన్ నుంచి 2020 లో వచ్చిన భీష్మ సినిమా మాత్రమే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. ప్రమోషన్‌లో భాగం.. కానీ ఆ తర్వాత […]
Macherla Niyojakavargam : ఈ మధ్య నితిన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కథలను ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వచ్చిన సినిమాలే ‘రంగ్ దే’, ‘చెక్’ తదితర సినిమాలు. తాజాగా ‘మాచర్ల నియోజక వర్గం’ అనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు నితిన్. ప్రముఖ ఎడిటర్ ఎమ్. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో నితిన్‌ని సరికొత్తగా చూపించబోతున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఈ సినిమా ప్రమోషన్లు కూడా […]
Ram Charan Tej And Shankar : ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆర్సీ 15 ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే సగానికి పైగా పూర్తయింది. ఇక ఆగస్టు చివరిలోపు 70% షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.షూటింగ్ మొత్తం అయితే ఈ ఏడాది డిసెంబర్ వరకు ఫినిష్ అవుతుందట. అయితే ప్రస్తుతం హీరో రామ్ చరణ్ అలాగే హీరోయిన్ కీయరా అద్వానీ […]
Anjali : తెలుగు, తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు నుంచి కూడా ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా ఆడియన్స్ ను అలరించింది అంజలి. ఏ పాత్ర అయినా సమర్థవంతంగా పోషించగలననే విషయాన్ని ఆమె నిరూపించుకుంది.ఈ అమ్మడు కథానాయికగానే కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించింది. సందడే సందడి.. ఇప్పుడు ఐటెం సాంగ్‌తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజక […]
Anjali: తెలుగింటి సీతమ్మగా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అంజలి. రాజోలుకి చెందిన అచ్చతెలుగు అమ్మాయి అంజలి. సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనుకున్నంత సక్సెస్ అందుకోకపోయినా జనాల్లో పాపులారిటీ మాత్రం సంపాదించింది. తెలుగు, తమిళ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫోటో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేమలేఖ రాశా అనే సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత కాస్త ఇబ్బందులు పడినా […]
Anjali: ఈ మధ్య ఏ హీరోయిన్ చూసినా కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుంటుంది. అందుకే ఎప్పుడు ఏ హీరోయిన్ పెళ్లి కబురు వినాల్సి వస్తుందో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ పెళ్లి కూడా అయిపోతుందని ప్రచారం జరిగింది. చాలా ఏళ్లుగా ఈమె పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజం మాత్రం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ పెళ్లి వార్తలు అంజలి గురించి […]