ఈ మధ్యన వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడటం లేదంటే విపరీతమైన ఎండలతో వాతావరణం హీటెక్కడం లాంటి సందర్భాలను మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంటనే మన శరీరాలను చల్లబరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూనే ఉంటాం. మరి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జంతువుల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, జంతువుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో […]
Artificial insemination in Animals:పశువుల పెంపకం చేసే వారికి కృతిమ గర్భదారణ అంటే ఇట్టే ఈజీగా తెలిసిపోతుంది. మన వద్ద ఉన్న ఆవులు లేదా గేదెలకు మేలు జాతి ఆంబోతుల వీర్యాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడాన్ని కృతిమ గర్భదారణ అని పిలుస్తారు. కృతిమ గర్భదారణ వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన వద్ద లేని మేలు జాతి ఆంబోతుల వీర్యం కూడా ఈ పద్ధతిలో మన పశువులకు ఎక్కించబడుతుంది. ఈ కృతిమ గర్భదారణ వలన అనేక […]