Telugu News » Tag » anil ravipudi
Balakrishna : ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే కేవలం తెలంగాణ, ఏపీ వరకు మాత్రమే పరిమితం అనుకునే వారు. తెలుగు సినిమాలకు అంత సీన్ లేదన్నట్టు మాట్లాడేవారు. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు తెలుగులో ఉండే అంత మార్కెట్ మన వాల్లకు ఉంటుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన తెలుగు సినిమాలు ఏకంగా అన్ని భాషల్లో అగ్ర భాగాన నిలుస్తున్నాయి. తెలుగులో బాహుబలి నుంచి మొదలైన సందడి ఇంకా తగ్గట్లేదు. వరుసగా సినిమాలు బాలీవుడ్ లో కూడా […]
Leo – Bhagavanth Kesari : తెలుగు సినిమాలకు ఇప్పుడు డబ్బింగ్ సినిమాల బెడద ఎక్కువ అయిపోతోంది. రీసెంట్ గా భోళాశంకర్ సినిమాపై జైలర్ మూవీ ఎంతగా దెబ్బ కొట్టిందో మనం చూశాం. రజినీకాంత్ అంతకుముందు సినిమాల పరిస్థితి చూసుకుంటే జైలర్ పెద్ద విషయం కాదని అనుకున్నారు. అందుకే చిరంజీవి ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి భోళా శంకర్ ను జైలర్ ముందు విడుదల చేశారు. అదే భారీ దెబ్బ కొట్టేసింది. భోళాశంకర్ సినిమాకు అట్టర్ ప్లాప్ […]
Balakrishna : బాలయ్య పదే పదే కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అదే సంస్కారం, పద్ధతి అనే పెద్ద పెద్ద వ్యాఖ్యలు. ఇప్పటికే బాలయ్య చేసిన వ్యాఖ్యలు గతంలో అనేక సార్లు దుమారం రేపాయి. కానీ ఆయన మాత్రం పైకి ఇవే బిల్డప్ లు ఇస్తుంటారు. కానీ ఆయన మాత్రం పాటించరు. ఇప్పుడు మరోసారి ఇలాంటి సంజ్జలు చేసి తన పరువు మొత్తం తానే తీసుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ తో కలిసి బాలయ్య గతంలో ఓ సినిమా […]
Balakrishna : పద్ధతి, సంస్కారం అనే మాటలను బాలయ్య పదే పదే వాడుతుంటారు. వైసీపీ వాళ్లకు అది లేదని చెబుతూ ఉంటారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా బాలయ్య వాడుతున్న పదాలు ఇవే. తాను మాత్రమే పద్ధతితో ఉంటానని.. వైసీపీ వాళ్లకు అది లేదంటూ చెబుతుండేవాడు. అలాంటి బాలయ్య తాజాగా తన పరువు తానే తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. అనిల్ […]
Tollywood Directors Are Making Block Buster Hit Movies : సినిమా ఇండస్ట్రీలో దర్శకుల మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక సినిమా ప్లాప్ అయితే ఆ దర్శకుడినే బాధ్యుడిని చేస్తారు. ఒకవేళ హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ వెళ్తుంది. అదే ఇక్కడ వ్యత్యాసం. అందుకే డైరెక్టర్లు ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో అపజయం అంటూ ఎరగని దర్శకుడు అంటే అందరికీ రాజమౌళినే గుర్తుకొస్తాడు. […]
Kajal Aggarwal And Sree Leela : కాజల్, శ్రీలీల.. ఇద్దరూ ఇద్దరే. అందంలో ఎవరికి ఎవరు తీసిపోరు. కాజల్ సీనియర్ హీరోయిన్ కాగా.. శ్రీలీల యంగ్ సెన్సేషనల్. అయితే ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంటుంది. పైగా ఇద్దరూ ఒకే చోట ఒకేలా డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తే అదుర్స్ కదా.. ఇప్పుడు ఇదే చేసి చూపించారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే బాలయ్య […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా యొక్క టైటిల్ ను రేపు రివీల్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు టైటిల్ విషయంలో లీక్ రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జూన్ 8వ తారీకున టైటిల్ ను రివీల్ చేయబోతున్న యూనిట్ సభ్యులు […]
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో సినిమా ల్లో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం లో విఫలం అవుతోంది. హీరోయిన్ గా సినిమా లు చేయకున్నా కూడా ఆమె కు ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంది. తాజాగా మరో భారీ ఆఫర్ ఆమెకు తలుపు తట్టిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో ఐటం సాంగ్ చేసే అవకాశంను తమన్నా దక్కించుకుందట. […]
Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అసలు వెండితెరపై మేకప్ లేకుండా నటించిన ఏకైక హీరోయిన్ కూడా ఆమెనే కావచ్చు. పైగా ముఖంపై పింపుల్స్ తో కనిపించాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అలా ఉంది కాబట్టే ఆమెకు అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ఆమె మొదటి నుంచి గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ వస్తోంది. అంతే కాకుండా […]
Rashmika Mandanna : సినిమాల్లో హీరోయిన్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా.. అద్దినట్టు అంత పర్ ఫెక్ట్ ఫిగర్ ను ఎలా మెయింటేన్ చేస్తుంటారు అనే అనుమానాలు అందరికీ కలుగుతాయి. వాస్తవంగా ఒక సినిమాలో హీరోను అందంగా చూపించడం కంటే కూడా.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించాలని అనుకుంటారు డైరెక్టర్లు. ఎందుకంటే సినిమాకు గ్లామర్ ను తీసుకు వచ్చేది హీరోయిన్ల అందమే కదా. అందుకే హీరోయిన్లను అందంగా చూపించేందుకు […]
Ravi Teja : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక వస్తున్న వారు కూడా చాలామంది తమ ట్యాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశామా అంటూ చేశాం అని కాకుండా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తూ వస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు ఛాన్సులు ఇవ్వాలంటే చాలామంది స్టార్ హీరోలు భయపడిపోతారు. అనుభవం ఉన్న దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను […]
NBK108 Movie : నందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ రెండు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో బాలకృష్ణ కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ. 100 కోట్ల స్టామినా ఉన్న హీరో బాలకృష్ణ అంటూ ఆయన అభిమానులు ఈ సందర్భంగా తెగ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు […]
Balakrishna And Boyapati Srinu : నందమూరి బాలకృష్ణ ఫెయిల్యూర్స్ లో ఉన్న ప్రతి సారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాలు చేస్తూ సక్సెస్ దక్కించుకుంటూ వస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆఖండ సినిమా సీక్వెల్ రూపొందబోతుంది అంటూ ఆమధ్య అధికారికంగా ప్రకటన వచ్చింది. అఖండ సీక్వెల్ తర్వాత కూడా బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరిన్ని సినిమాలు […]
NBK108 Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా దసరా కనకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఉగాది సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ వస్తుందని చిత్ర […]
Anchor Sreemukhi : బుల్లి తెరపై రాములమ్మగా సుదీర్ఘ కాలంగా అలరిస్తున్న స్టార్ యాంకర్ శ్రీముఖి సినిమా ల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ వస్తోంది. హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించినా కూడా సక్సెస్ దక్కక పోవడంతో ముద్దుగుమ్మ శ్రీముఖి బుల్లి తెరకు పరిమితం అయ్యింది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని శ్రీముఖి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రీ ఎంట్రీ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో […]