Telugu News » Tag » anil kumar
Anil Kumar : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు స్వయానా ఆయన సోదరి వైఎస్ షర్మిల భర్త ‘బ్రదర్’ అనిల్ కుమార్. క్రైస్తవ మత ప్రచారకుడైన ‘బ్రదర్’ అనిల్ కుమార్, 2019 ఎన్నికలకు ముందు, వైసీపీకి ఓ వర్గం ఓటు బ్యాంకు అండగా నిలబడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ షర్మిలకు పొగ పెట్టాక, ‘బ్రదర్’ అనిల్ […]
YS Jagan Mohan Reddy : ‘బ్రదర్’ అనిల్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయానా షర్మిలకు అన్నయ్య అయిన వైఎస్ జగన్, షర్మిల అరెస్టు నేపథ్యంలో పరామర్శకు వస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ‘బ్రదర్’ అనిల్ కుమార్. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు నేడు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఉదయం నుంచీ ఈ విషయమై హైడ్రామా నడిచింది. కుమార్తెను పరామర్శించేందుకు వెళ్ళాలనుకున్న […]
ఆర్ఎక్స్ 100 అనే చిత్రంతో అందరి మనసులని దోచుకున్న అందాల భామ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నీ అమ్మడు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్ళీ అలాంటి హిట్ పాయల్‌కు రాకపోవడంతో మంచి హిట్ కోసం కసిగా ఎదురు చూస్తుంది. అయితే పలు స్టార్స్ తో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్‌కు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెని తూర్పుగోదావరి […]
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి విధితమే. ఐతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. 1942 వ సంవత్సరంలో పోలవరం పై సర్వే జరిగిందని.. 1981 వ సంవత్సరంలో సీఎం అంజయ్య పోలవరం ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ వేశారని మంత్రి అనిల్ […]