Medico Preeti : మెడికో ప్రీతి మరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి.. తన సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక మత్తు ఇంజెక్షన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఎంజీఎంలోనే ఆమెకు చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటూ ప్రీతి ఆదివారం […]