Andrey Botikov : ప్రపంచంలో అన్ని దేశాల కంటే తామే ముందు కరోనా వ్యాక్సిన్ తయారు చేశాం అంటూ రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ ఎంతో మెరుగ్గా పని చేస్తుందంటూ రష్యా అధికారికంగా వెల్లడించింది. ఆ వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒక్కడైనా ఆండ్రీ బొటికోవ్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. మాస్కో లోని తన అపార్ట్మెంట్ లో అతడు శవం అయి కనిపించడంతో సన్నిహితులు మరియు దేశ పౌరులు షాక్ కి గురి […]