The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » andhrajyothinews

andhrajyothinews

అన్నయ్యే నాకు స్ఫూర్తి : పవన్ కళ్యాణ్

అన్నయ్యే నాకు స్ఫూర్తి : పవన్ కళ్యాణ్

3 years ago

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలుపుతూ ఒక ప్రకటన చేసాడు . అయితే చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఎమోషనల్ గా‌ ఫీల్ అయ్యారు పవన్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగాడు. అలాగే ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అన్నయ్య చిరంజీవి చేయిపట్టి పెరిగానని, ఆయనే […]

ఏపీలో విజృంభిస్తున్న కరోనా. కొత్తగా 10,276 కేసులు

3 years ago

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,276మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1020చిత్తూరులో 1220ఈస్ట్‌ గోదావరిలో 1321గుంటూరులో 719కడపలో 539కృష్ణాలో 232కర్నూలులో 850నెల్లూరులో 943ప్రకాశంలో 693శ్రీకాకుంలో […]

వంద కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ సినిమా

3 years ago

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫైటర్ ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విజయ్‌, ఇంద్రగంటి నుండి […]

నన్ను 139 మంది రేప్ చేశారు.. 25 ఏళ్ల యువతి కంప్లైంట్.. 42 పేజీల FIR

3 years ago

హైదరాబాద్ లో సంచలనమైన కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేశారని లెక్కపెట్టుకొని మరీ వారి పేర్లతో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె 42 పేజీల FIR ను పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తితో 2009లో వివాహం అయింది. ఇక వివాహం అయిన ఏడాదికే విడాకులతో ఆ బంధం ముగిసింది. ఆ తరువాత పుట్టింట్లో ఉండగా […]

అమెజాన్ లో మరో భారీ సినిమా

3 years ago

కరోనా వైరస్ దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో సినిమాలు అన్ని కూడా ఓటిటి ఫ్లాట్ ఫర్మ్ ద్వారా విడుదల అవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో సూర్య సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అయితే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూరారయి పొట్టారు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమా […]

టాప్ 10 లో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుండి ఒకే ఒక్క హీరో

3 years ago

విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో గొప్ప పేరును సంపాదించుకున్న హీరో గా పేరును సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ముద్ర వేసుకున్నాడు. ఇక తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇక అదే తరుణంలో తరువాత వచ్చిన గీత గోవిందం కూడా మంచి హిట్ గా నిలిచిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరించలేక పోయాయి. […]

కొలువుతీరిన ఖైరతాబాద్ మహా గణపతి

3 years ago

కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సాదా సీదాగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 9 అడుగుల ఎత్తుకే పరిమితం అయ్యాడు. అయితే ఈ ఏడాది ధన్వంతరీ నారాయణ మహాగణపతి రూపంలో గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఉదయం 10.30గంటలకు ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజ అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకున్నా దర్శనానికి వస్తున్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పూజలు జరుగుతున్నాయి. […]

రెండేళ్లు ఆగాల్సిందే : కరోనా పై WHO కీలక ప్రకటన

3 years ago

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ […]

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

3 years ago

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్తుండగా.. శ్రీశైలం మార్గమధ్యలోనే ఉప్పునుంతల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లు రవిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో శ్రీశైలం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం […]

మెగాస్టార్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ! బర్త్ డే స్పెషల్

3 years ago

మెగా స్టార్ చిరంజీవి తన సినీ జీవితం చాలా కష్టాల నుండి నేడు ఇంత గొప్ప స్థాయికి వచ్చాడు. అయితే నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ శుభాకాంక్షలు తెలుపుతూ.. తన జీవిత ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఇక తన ఇంట్లో వారందరూ శంకరం బాబు అని పిలిచేవారు. మెగాస్టార్ చిరంజీవి 1955 వ సంవత్సరం ఆగష్టు 22వ తేదీన ఏపీ లోని పశ్చిమ గోదావరి […]

తెలంగాణ లో లక్ష దాటిన కరోనా కేసులు

3 years ago

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,01,865కి చేరింది. జిల్లాల వారీగా కేసులు : ఆదిలాబాద్ – 15భద్రాద్రి కొత్తగూడెం – 44జీహెచ్‌ఎంసీ – 447జగిత్యాల – 91జనగాం – 20జయశంకర్‌ భూపాలపల్లి – […]

హీరో రామ్ పై ఫైర్ అయిన వైసీపీ ఎంపీ

3 years ago

విజయవాడ రమేష్ హాస్పిటల్ మేనేజిమెంట్ కోవిడ్ హాస్పిటల్ గా నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హాస్పిటల్ వ్యవహారంలో హీరో రామ్ పోతినేని స్పందించాడు. అయితే తాజాగా రామ్ పై వైసీపీ ఎంపీ వల్లభనేని వంశీ ఫైర్ అయ్యాడు. రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని విమర్శించాడు. అలాగే రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా.. వేరే వాళ్లు ఎవరు చూడరా […]

మాస్కులు అవసరం లేదు, ఎక్కడో తెలుసా ?

3 years ago

కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు ఆదేశించారు. ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి అంటే మాస్క్ లేకపోతే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా చైనాలో మాస్కులు పెట్టుకోవడం అవసరం లేదని ప్రకటించారు. తమ దేశంలో కరోనా కట్టడిలోనే ఉందని, మాస్కుతో పని లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చైనా రాజధాని బీజింగ్‌ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా కూడా రావచ్చని వెల్లడించారు. అయితే […]

ఏపీ లో కొత్తగా 9544 కరోనా కేసులు

3 years ago

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9544మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 91 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 334940కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 704చిత్తూరులో 1103ఈస్ట్‌ గోదావరిలో 1312గుంటూరులో 358కడపలో 343కృష్ణాలో 265కర్నూలులో 919నెల్లూరులో 761ప్రకాశంలో […]

శ్రీశైలం ప్రమాదం పై సిఐడి విచారణ : సీఎం కెసిఆర్

3 years ago

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటికే తొమ్మిది మంది చిక్కుకున్నారు అని అధికారులు వెల్లడించారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా దాంట్లో ఆరుగురి మృతి దేహాలు బయటపడ్డాయి. అయితే ఇంకా ముగ్గురు వ్యక్తులు దొరకాల్సి ఉంది. ఈ ఘటన పై తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ […]

Latest News

  • Sreemukhi : చీర కట్టులో నడుము అందాలు చూపుతూ కవ్విస్తున్న బుల్లి తెర రాములమ్మ..!
  • Mrunal Thakur : సీతారామం బ్యూటీ మరీ ఓవర్ యాక్షన్‌ చేస్తుందా.. ఇలా అయితే కష్టమే అమ్మడు
  • Director Sukumar : ఆ విషయంలో రాజమౌళి కంటే సుకుమార్‌ బెస్ట్‌.. నూటికి నూరు మార్కులు
  • Sai Dharam Tej : నాకు యాక్సిడెంట్‌ వల్ల మంచే జరిగింది.. మెగా హీరో షాకింగ్‌ వ్యాఖ్యలు
  • Aha Management : ‘ఆహా’ న్యూస్ పేపర్‌.. అల్లు అరవింద్‌ ప్లానింగ్ ఏంటో అర్థం కాట్లేదు
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.