ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంను ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు కేవలం అయిదు సంవత్సరాలకే ప్రజలు అధికారం నుండి చేయడంతో చాలా కసిగా ఉన్నాడు. దానికి తోడు జగన్ ఒక ఆట ఆడుకుంటూ ఉండటం వల్ల టీడీపీ నాయకులు మరింతగా పట్టుదలతో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ను అధికారం నుండి దించేందుకు మెల్లగా పావులు కదుపుతున్నాడు. జగన్ అధికారంలో ఉన్న కారణంగా ఏ పని బయటకు […]