Telugu News » Tag » Andaru dongale
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు ఇస్తున్న టాస్కులు మాములుగా లేవు. కొత్త కొత్త టాస్కులతో బిగ్ బాస్ అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కాయిన్స్ ఎవరు ఎక్కువ దొంగతనం చేస్తారో వారే పెద్ద దొంగ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఇప్పటికే హౌస్ మేట్స్ అందరి దగ్గర కాయిన్స్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా […]