Telugu News » Tag » anchor suma
Anchor Suma : ఈ ఫోటోలో మీరు చూస్తున్న రెండు జెళ్ళ సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న అమ్మాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీ, స్టార్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది. నటిగా ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా కూడా బుల్లి తెర ద్వారా ఈమె లేడీ సూపర్ స్టార్ అన్నంత […]
Suma : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇక నాగార్జున హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించారు ఈ రెండు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. కానీ ఒక లోటు మాత్రం కనిపించింది. చాలా మంది యాంకర్ గా సుమ లేకపోవడంను ఓకింత తప్పు పడుతున్నారు, ఇంత పెద్ద కార్యక్రమం […]
Anchor Suma : తెలుగు బుల్లి తెర ప్రారంభ రోజుల్లో ఉదయ భాను స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. యాంకర్ అంటే ఉదయ భాను… ఉదయ భాను అంటే యాంకర్.. అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండేది. ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె కనిపించేది, ప్రస్తుతం సుమ ఏ స్థాయిలో యాంకర్ గా కనిపిస్తుందో ఆ రోజుల్లో ఉదయ భాను కూడా యాంకర్ గా అదే స్పీడ్ ను మెయింటైన్ చేసేది. ఉదయ […]
Anchor Suma : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ ద్వారా పొట్టి నరేష్ అలియాస్ నాటీ నరేష్ మంచి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా అతడి కామెడీ నవ్వులు పూయిస్తోంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో అతడి రియల్ స్టోరీని చూపించి ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిన విషయం తెలిసిందే. తాను పొట్టిగా ఉన్నానంటూ ఒక అమ్మాయి అవమానించి వెళ్ళి పోయిందని, తన వద్ద సాధ్యమైనంత డబ్బులు లాగేసుకొని తనని […]
Anchor Suma : బుల్లితెరపై యాంకర్‌గా నెంబర్ వన్ ఛైర్ సుమ సొంతం. గత రెండు దశాబ్ధాలుగా ఆ ఛైర్ కేవలం సుమకే పరిమితమైపోయింది. బుల్లితెరపై జరిగే రియాల్టీ షోలే కాదు, పెద్ద తెరకు సంబంధించిన ఫంక్షన్లూ, ఈవెంట్లతోనూ సుమ ఎప్పుడూ బిజీగా గడుపుతుంటుంది. సోషల్ మీడియాలోనూ సుమ కనకాల ఓ సెన్సేషన్. ఈ మధ్య యాంకర్ సుమ సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ […]
Anchor Suma : యాంకర్ సుమ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. యాంకర్‌గా తనదైన గుర్తింపు దక్కించుకుంది. యాంకర్స్ యందు సుమ యాంకరింగ్ వేరయా అంటారు. గలగలా మాట్లాడేయడం, స్పాంటీనియస్‌గా పంచ్‌లు వేయడంలో సుమకు సాటి మరొకరుండరనే చెప్పాలి. యాంకరింగ్‌లోనే కాదు, పలు సినిమా ఫంక్షన్లూ, ప్రత్యేక రియాల్టీ షోలతోనూ సుమ ఎప్పుడూ బిజీ బిజీ. అలా టంగ్ స్లిప్ అయిపోయిన సుమ.. ఇంత బిజీలోనూ సుమ సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ […]
Anchor Suma : ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన సుమకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోయిన్స్‌కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సుమకి ఉంది. సుమ హోస్ట్ గా చేస్తున్న షో క్యాష్. ప్రతి వారం ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. సుమ చలాకీగా ఉంటూ.. సందర్భానుసారంగా వేసే కామెడీ పంచ్ లు అలరిస్తూ ఉంటాయి. సుమ గొప్ప మనసు.. సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుంటూ దూసుకుపోతోన్న […]
Anchor Suma : బుల్లితెర మహారాణి ఎవరంటే తడుముకోకుండా సుమ అని ఠక్కున చెప్పేయోచ్చు. ఎలాంటి షో చేసినా కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ మంచి రేటింగ్స్ అందించగల సుమ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆమె ఒక విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది విని ఆమె అభిమానులు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. షాకింగ్ న్యూస్.. మొదట టెలివిజన్ రంగంలో […]
Anchor Suma: బుల్లితెర సూపర్ స్టార్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సుమ చాలా రోజుల తర్వాత వెండితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా.. స్టేజ్‌పై హడావుడి అంతా సుమదే. ఈవెంట్ ఏదైనా అందులో సుమ యాంకర్ అయితే చాలు.. ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్. బుల్లితెరపై తిరుగు లేకుండా తన హవా చూపిస్తున్న సుమ […]
Suma: బుల్లితెర ప్రపంచంలో క్వీన్‌గా వెలుగు వెలుగుతున్న యాంకర్ సుమ. మలయాళీ అయినప్పటికీ అచ్చమైన తెలుగులోమాట్లాడుతూ ఎదుటివారి నోరు కట్టిపడేస్తుంది.ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సుమకి తప్పక గౌరవం ఇస్తారు. చాలా ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ వస్తున్న సుమ ఇప్పటికీ కుర్ర యాంకర్స్ కి పోటీ ఇస్తూనే ఉంది. కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ […]
Anchor Suma: యాంకర్ సుమ-రాజీవ్ కనకాల జంట ఇండస్ట్రీలో మంచి క్యూట్ పెయిర్స్‌లో ఒకటి. ఆ మధ్య కాలంలో వీళ్లిద్దరూ విడిపోయారని కొన్ని మీడియా సంస్థలు అంటే.. ఇప్పుడు కాదు ఎప్పుడో విడిపోయారు.. పిల్లల్ని విదేశాలకు పంపించేసి సుమ వేరే ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటుందంటూ ఏవేవో కట్టు కథలు అల్లేశారు. అవన్నీ పుకార్లే అని తర్వాత తేలింది. అయితే రాజీ్వ్ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటుతుండగా, సుమ టాప్ యాంకర్‌గా అదరగొడుతుంది. రాజీవ్ కనకాల రీసెంట్‌గా […]
Suma: కేరళ కుట్టి.. సుమ ఎప్పుడో తెలుగమ్మాయి అయింది. గల గల మాట్లాడుతూ, తనదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంటుంది. తన తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండడంతో.. తెలుగు భాషపై పట్టుసాధించింది సుమ. నటి, డ్యాన్సర్, చక్కటి గాత్రం కలిగిన సుమ మల్టీ టాలెంటెడ్ పర్సన్. స్పష్టమైన వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తి కలగలసిన సుమ బుల్లితెర రంగంలో ఎవరూ అందుకొలేని స్టేజ్ కు చేరుకుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల […]
Anchor Suma: బుల్లితెర క్వీన్ అంటే మరో మాట ఆలోచించకుండా సుమ పేరు ఠక్కున చెప్తారు. ఎంత మంది యాంకర్స్ వచ్చిన, తమ అంద చందాలతో తెగ ఆరబోసినా కూడా సుమ క్రేజ్‌ని అందులేకబోతున్నారు. కేరళ అమ్మాయి అయిన సుమకి తెలుగులో ఇంత క్రేజ్ దక్కడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంటుంది. ఈ మధ్య సుమ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండలేక తెగ వీడియోలు చేసి నెటిజన్స్‌ని […]
Suma: దేవదాస్ కనకాల నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల ఆనతి కాలంలోనే మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. ఫ్రెండ్‌గా, విలన్‌గా, సోదరుడిగా ఇలా భిన్న పాత్రలలో కనిపిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. యాంకర్ సుమని వివాహం చేసుకున్నాక రాజీవ్ కనకాల పేరు తెలుగు ప్రేక్షకులకి చాలా తెలిసింది. సుమ-రాజీవ్ కనకాల జంట చూడముచ్చటగా ఉంటుంది. పలు షోస్‌కి వీరిద్దరు హాజరు కాగా, ఆ […]
Suma: బుల్లితెర కార్యక్రమాలు ఒకటిని మించి మరొకటి అని సాగుతున్నాయి.ఇక సుమ ప్రోగ్రామ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె ఏ టీవీ షో చేసిన ప్రేక్షకులకి సందడి అందించడం ఖాయం.క్యాష్ అనే ప్రోగ్రామ్‌తో కొన్నిసంవత్సరాలుగా వినోదం అందిస్తున్న సుమ తాజాగా ఇంద్రజ, అనసూయ,ప్రియ దర్శి, అభినవ్ గోమటంతో కలిసి తెగ సందడి చేసింది. ముఖ్యంగా సుమ వేసే పంచ్‌లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ అందించాయి. క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో సుమ వేసే […]