Telugu News » Tag » Anchor Rashmi
Sudheer-Rashmi: టెలివిజన్ ఛానెల్స్ లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించే సెలెబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తూ.. క్రేజియస్ట్ కపుల్ గా నిలిచారు జబర్థస్త్ రష్మీ, సుడిగాలి సుధీర్. వీరి జంట టెలివిజన్ పైకి వచ్చి ఎన్నో సంవత్సరాలవుతున్నా.. ప్రేక్షకుల్లో మాత్రం తమ క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. ఢీ, జబర్దస్త్ లాంటి పాపులర్ షోస్ లో వీరిద్దరి పర్ఫార్మెన్స్ వల్లే షో నడుస్తుందన్నా ఆశ్చర్యం లేదు. వీరద్దరూ ఎప్పటికప్పుడు కౌంటర్ లు, […]
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]
యాంకర్ రష్మీ, అనసూయ ఒకే వృత్తిలో ఉన్నారు. పైగా ఒకే షో నుంచి వచ్చారు. ఒకానొక సమయంలో ఒకే సీటు కోసం ఎంతో కోల్డ్ వార్ కూడా జరిగింది. యాంకర్ రష్మీ, అనసూయలు ఎడమొహం పెడమొహంగా ఉన్న రోజులు ఎన్నో. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు, జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అవ్వడం.. ఎవరి ఈవెంట్లు వారికి ఉండటంతో ఇద్దరూ కూల్ అయ్యారు. అయితే ఎంత లేదన్నా కూడా ఇద్దరి మధ్య పోలికలు పెడుతూనే ఉంటారు. […]
Rashmi Gautam యాంకర్ రష్మి గౌతమ్ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో తన అభిమానులను మంచి మార్గంలో నడిపిచేందుకు ఆరాటపడుతుంది. మంచి పనులు చేయమని సలహాలు ఇస్తుంది.. మూగ జీవాల పట్ల ప్రేమను చూపించండి.. వారిని కాపాడంటూ ప్రోత్సహిస్తుంది. తెరపై కనిపించే రష్మి గౌతమ్ కి సోషల్ మీడియాలో ఉండే రష్మి గౌతమ్ కి ఎంతో తేడా ఉంటుంది. అయితే రష్మి ఈ మధ్య వరుసగా కొన్ని […]
తెరపై కనిపించే యాంకర్ రష్మీ గౌతమ్ వేరు.. నిజ జీవితంలోని రష్మీ వేరు. తెరపై తన వృత్తి కోసం గ్లామర్ కనిపిస్తూ చిందులు వేస్తూ బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. కానీ రియల్‌గా మాత్రం రష్మీ అంతరంగా ఎంతో సౌందర్య వంతురాలు. రష్మీ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయితే ఆమె గురించి తెలుస్తుంది. నోరు లేని మూగ జీవాల కోసం రష్మీ నిత్యం పాటు పడుతుంది. వాటి కోసం ఆరాట పడుతుంది. ఎక్కడ ఏ జంతువుకు […]
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్ పేరు వినని వారెవ్వరూ ఉండరు. మరీ ముఖ్యంగా రష్మీ సుధీర్ జంటకు సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. సుధీర్ వల్ల రష్మికి క్రేజ్ వచ్చింది.. రష్మి వల్ల సుధీర్‌కు క్రేజ్ వచ్చింది. గత ఏడేళ్లుగా బుల్లితెరను ఏలేస్తోన్న జంటగా ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే రష్మీ మాత్రం కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తన మాయాజాలాన్ని చూపుతోంది. గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీలోని మరో కోణం బయటకు వచ్చింది. కానీ ఆ […]