Telugu News » Tag » anchor anasuya
Anasuya : సినీ నటి, బుల్లితెర బ్యూటీ అనసూయ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా అరుదుగా మాత్రమే ఫొటోల్ని షేర్ చేస్తోంది. జబర్దస్త్ వదిలేశాక, అనసూయ నుంచి హాట్ అండ్ స్పైసీ ఫొటోలు తక్కువైపోయాయంటూ అభిమానులు తెగ ఇదైపోతున్నారు. ఆ సంగతెలా వున్నా, అనసూయ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేసింది. ఓ పాటేసుకుంది అనసూయ.! ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..’ అంటూ సాగే పాట అది. ‘నీ నీలికన్నుల్లో […]
Shraddha Das : పాపం శ్రద్ధా దాస్.. అనూహ్యంగా ఓ వివాదంలో ఇరుక్కుంది. నిజానికి, ఆమె నేరుగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదు. కాకపోతే, అనసూయ గ్లామర్ గురించి పొగిడిందంతే.! పిల్లల తల్లి అయి కూడా, చాలా గ్లామర్ మెయిన్‌టెయిన్ చేస్తోందంటూ అనసూయ మీద ప్రశంసల వర్షం కురిపించింది శ్రద్ధా దాస్. ‘ఆంటీ అంటూ అనసూయ మీద ట్రోలింగ్ చేయడం సరికాదు. అనసూయ కంటే వయసులో చాలా తక్కువ వయసున్న హీరోయిన్లూ ఆ స్థాయిలో ఫిజిక్ మెయిన్‌టెయిన్ […]
Anasuya : ఓ వైపు వివాదాస్పద ట్వీట్లు, ఆపై నెటిజన్లకు బెదిరింపులు.. ఇలా అనసూయ చాలా చాలా బిజీగా వుంది బుల్లితెర బ్యూటీ అనసూయ. బుల్లితెరపైనే కాదు, వెండితెరపైనా అనసూయ హవా బాగానే కొనసాగుతోంది. ‘అబ్బే, నేనంత ఖాళీగా ఏమీ లేను..’ అని ఓ వైపు చెబుతూనే, ఇంకో వైపు గంటల తరబడి ట్వీట్లు వేసుకుంటూ వెళుతోంది అనసూయ. ఈ క్రమంలో ఆమెను ద్వేషిస్తోన్నవారికి కూడా ఒకింత ‘ఫీల్ గుడ్’ అప్పీల్ ఇచ్చేందుకేనన్నట్టు కొన్ని ఫొటోల్ని సోషల్ […]
Anasuya : అనసూయ అంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్. వయసు మీద పడుతున్నా తరగని అందం ఆమె సొంతం. అసలు రంగమ్మత్తకి వయసు పెరుగుతోందా.? తగ్గుతోందా.? అని ప్రశ్నిస్తే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది. అందుకే అనసూయకు అంత క్రేజ్. అయితే, తాజాగా అనసూయ గ్లామర్ ఫేడ్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో మొదటి సారి అనసూయ అందం గురించి ట్రోలింగ్ జరుగుతోంది. అనసూయ ముసలిదైపోయిందా.? ఇంతకీ అనసూయకి ఏమైంది.? అప్పుడప్పుడూ ఆమె డ్రస్సింగ్, ఇతరత్రా ఆటిట్యూడ్ […]
Anasuya: బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల యాంకర్ అనసూయ పెళ్లైనప్పటికీ తన అందాలు ఆరోబోస్తూ అభిమానులకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఒకప్పుడు కేవలం బుల్లితెరకి పరిమితమైన ఈ అమ్మడు ఇప్పుడు వెండితెరపై కూడా అలరిస్తూ చాలా బిజీగా మారింది. క్షణంలో అద్భుతమైన పాత్రతో అందరిని అలరించిన అనసూయ..సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. అందం, అభినయంతో ఎంతగానో అలరిస్తున్న అనసూయ ప్రస్తుతం మారుతి, గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో పాటు మమ్ముట్టి […]
Anasuya: బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్ ఎవరంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది అనసూయ. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ ఇప్పటికీ పొట్టి పొట్టి దుస్తులలో రచ్చ చేస్తుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అది నా వృత్తి అని చెబుతూ ఉంటుంది. తన డ్రెస్సింగ్‌పై నిత్యం ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అనసూయ ఒక్కోసారి తనని విమర్శించే వారికి కౌంటర్స్ వేస్తూనే ఉంటుంది . అనసూయ రీసెంట్‌గా వ్యాక్సిన్ వేయించుకోగా, అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో […]
Anasuya: అనసూయ .. ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్‌కి ఈ అమ్మడు అంటే పిచ్చి. బుల్లితెరకు గ్లామర్ అద్ది ఇప్పుడు వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న అనసూయ నిత్యం వార్తలలోనే ఉంటుంది. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ ఉండే అనసూయ అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే వాటి గురించి పెద్దగా పట్టించుకొని […]
Anasuya : అనసూయ యాంకర్ గా కంటే ఇప్పుడు సినిమాలతోనే బిజీగా ఉంటోంది. ఐటెం సాంగ్ అంటే చిట్టి పొట్టి డ్రెస్సుల్లో జనాలని పిచ్చెక్కిస్తుంటారు. కాని అనసూయ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల చావుకబురు చల్లగా అన్న సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో అనసూయ చక్కగా చీరలో కనిపించి ఆకట్టుకుంది. అంతేకాదు ఐటెం గర్ల్ అంటే కూడా ఒప్పుకోవడం లేదు. అలాంటి పదం వాడితే కూడా అనసూయ బుస్సుమంటోంది. Anasuya : అనసూయ […]
Tollywood : బుల్లితెరపై గల గల మాట్లాడుతూ గ్లామరస్ గా కనిపించే యాంకర్లలో మొదటగా వినిపించే పేరు అనసూయ భరద్వాజ్. ఇటు బుల్లితెరపై యాంకర్ గా పలు షోస్ చేస్తూ.. మరోవైపు సినిమాల్లోనూ కారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తోంది. రెండింటినీ సమం చేసుకుంటూ చేతుల నిండా సంపాదిస్తోంది. అయితే యాంకర్ గా అనసూయ ప్రస్తానాన్ని ప్రారంభించకముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిందట. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె నటించిన పాత్రలకు అంతగా పేరు రాలేదు […]
జీతెలుగులో దసరా సందర్భంగా ఈ ఆదివారం సాయంత్రం స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. ఆ ప్రోగ్రామ్ పేరు చి. ప్రదీప్ కు చి.ల.సౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది. వామ్మో ఇంత పెద్ద ఈవెంటా అని నోరెళ్లబెట్టకండి. దసరా కదా.. ఆమాత్రం ఎంటర్ టైన్ మెంట్ ఉండాలంటే ఈమాత్రం మసాలా ఉండొద్దా. అందుకే.. శ్రీముఖి, ప్రదీప్ కు పెళ్లి అంటూ ఏదో ఒక కామెడీ షోను నడిపించాలనేది జీ తెలుగు ప్లాన్. ప్రస్తుతం అన్ని చానెళ్ల పరిస్థితి అదే […]