Telugu News » Tag » Anasuya Bharadwaj News
అనసూయ భరద్వాజ్ చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసినా, పొట్టి నిక్కర్లు వేసి కాకరేపినా ఆమె స్టైలే వేరు. మరీ ముఖ్యంగా అనసూయ చీరకడితే కుర్రాళ్లు గుండెలు జారిపోవాల్సిందే. ఆ మధ్య లాక్డౌన్‌లో అనసూయ ఓ సారి చీరకట్టుకుని లైవ్ లోకి వచ్చింది. అలా లైవ్‌లో అనసూయ తన చీరను అటూ ఇటూ అనుకునే సమయంలో నడుము, నాభి అందాలు బయటపడ్డాయి. అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలా చీరకట్టుతో తన అందాలను ఎలా ప్రదర్శించాలో […]
అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అది బుల్లితెర అయినా, వెండితెర అయినా, సోషల్ మీడియా అయినా సరే అనసూయ స్టైలే వేరు. ఈ మధ్య అనసూయ వర్కవుట్లతోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. అనసూయ ప్రస్తుతం చెన్నైలో ఉందన్న సంగతి తెలిసిందే. గత ఐదారు రోజులుగా అనసూయ చెన్నైలోనే మకాం పెట్టేసింది. అందులో భాగంగానే విజయ్ సేతుపతి, సింగర్ మనోలతో అక్కడ రచ్చ చేస్తూ కనిపించింది. అయితే అనసూయ అక్కడకు ఎందుకు వెళ్లిందో […]