Telugu News » Tag » Anand Devarakonda
Anand Devarakonda Interesting Comments An Interview టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ హీరోలుగా బాగానే రాణిస్తున్నారు. విజయ్ దేవరకొండ మాస్, కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. ఆనంద్ మాత్రం కొత్త పంథాలో సినిమాలు చేస్తూ యూత్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరొకండ నటించిన బేబీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. […]
Anand Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సక్సెస్ మరియు ఫ్లాప్ అనే విషయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆనంద్ దేవరకొండ త్వరలో బేబీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. కలర్ ఫోటోతో జాతీయ స్థాయి అవార్డుని సొంతం చేసుకున్న సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆనంద్ దేవరకొండకు జోడిగా ఈ సినిమాలో వైష్ణవి […]
Star Heros : ఇండస్ట్రీలో ఒకరు హీరోగా నిలదొక్కుకున్నారంటే ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడం చాలా కామన్. కొంచెం గుడ్ లుకింగ్ ఉండి డజను టేకులు తినయినా సీన్ ఓకే చేయించుకునే ఏ కాస్తో యాక్టింగ్ టాలెంట్ ఉంటే చాలు. బాక్సాఫీస్ మీదకి దయ లేని దండయాత్రే ఇక. కానీ ఎంత ప్రయత్నించినా కాలం కలిసిరాక, ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ రాక ఏళ్లకేళ్లు స్ట్రగుల్ పడుతూనే ఉంటారు పాపం. అల్లు శిరీష్ ఆ లిస్ట్ […]
Vijay Devarakonda : ఎగిరెగిరి పడ్డాడు.. ‘లైగర్’ సినిమాతో పెద్ద దెబ్బ తినేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ‘మా తాత ఎవరో తెల్వద్.. మా నాన్న ఎవరో తెల్వద్ మీకు.. అయినా, నేనంటే మీకెందుకంత అభిమానం.?’ అంటూ ‘లైగర్’ సినిమా ప్రమోషన్ల సమయంలో, సినీ పరిశ్రమలో ‘వారసత్వాన్ని’ పరోక్షంగా ప్రశ్నించాడు విజయ్. అప్పటినుంచి, విజయ్ మీద ఓ వర్గం నెటిజన్లు స్పెషల్‌గా ఓ కన్నేసి వుంచారు. తాజాగా, ‘సింగిల్ ప్లేయర్’ అని పేర్కొంటూ ఓ ఫొటోని […]
Highway Movie Review : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తను తన రెండవ చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసి విజయం సాధించాడు. ఇక థియేటర్లలో విఫలమైన పుష్పక విమానం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విజయవంతమైంది. బహుశా ఈ క్రమంలోనే ‘హైవే’ కోసం నేరుగా డిజిటల్ విడుదలను ఎంపిక […]
ఇండస్ట్రీకి వారసుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. కొడుకులు,కూతుళ్ళు, తమ్ముళ్ళు ఇలా స్టార్స్ బంధువులు వెండితెరపై వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ మంచి హిట్స్ కొడుతూ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విజయ్ తన తమ్ముడి విజయానికి కావలసినంత సాయం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయమైన […]
హీరో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్ గా నిలిచిపోయాడు. అయితే తాజాగా విజయ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక విజయ్ వ్యాఖ్యలకు చాలావరకు స్పందించారు. దాంట్లో కొంతమంది విజయ్ కి సపోర్ట్ చేయగా.. మరికొందరు విజయ్ పై సెటైర్లు వేశారు. అలాగే ఒక నటుడు కూడా విజయ్ వ్యాఖ్యలకు కామెంట్ చేసాడు. అయితే గుల్షన్ అనే బాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల పై అసహనం వ్యక్తం చేశారు. ని తలలో […]