Telugu News » Tag » Anaganaga O Athidhi
చిన్నతనంలో కొందరికి స్కూలు మొదటి బెల్ మోగినప్పుడు ఓ బాధ ఉంటుంది.. కానీ చివరి గంట మోగి ఇంటికి వెళ్తున్నామంటే చెప్పలేని ఆనందం వస్తుంది.. ఎప్పుడెప్పుడు చివరి బెల్ మోగుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అలా సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి కంటే.. ప్యాకప్ చెప్పే సమయం ఎప్పుడు వస్తుందా? అని కొందరు ఎదురుచూస్తుంటారు. ఆ రోజుకి షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేస్తే ఓ పని అయిపోతుందని హీరోయిన్లు ఆత్రుతగా ఎదురుచేస్తుంటారు. అలా పాయల్ రాజ్ పుత్ తన షూటింగ్ […]
టాలీవుడ్ లో RX 100 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా పాయల్ నటించిన ‘ అనగనగా ఓ అతిథి ‘ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ లో పాయల్ పక్క పల్లెటూరి పిల్లలా కనిపిస్తుంది. ఇక పాయల్ సరసన నటుడు చైతన్య […]
ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. వెండితెరపై ఎంతగా అందాలను ఆరబోస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు పదింతలు స్కిన్ షో చేస్తుంది. ప్రస్తుతం పాయల్ తన కొత్త సినిమా ‘అనగనగా ఓ అతిథి’ని ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. లాక్ డౌన్ తరువాత విడుదల కాబోతోన్న తన సినిమా అంటూ ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి మరీ ప్రమోట్ చేసుకుంటోంది. అసలే ఆర్ ఎక్స్ 100 […]