Telugu News » Tag » Amma Kitchen Lo Sneha Chicken
గత నెలలో హీరో నితిన్, నటి ప్రగతి కలిసి కొన్ని వీడియోలు షేర్ చేశారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అప్పట్లో అవి బాగానే వైరల్ అయ్యాయి. ఆ సంగతి అందరికీ తెలిసిందే. నితిన్ పక్కన హీరోయిన్‌లా ఉన్నావ్ అని ప్రగతికి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అయితే నితిన్ పక్కన ప్రగతి అమ్మగా నటించింది. అది కూడా ఓ యాడ్ కోసం. తాజాగా ఆ యాడ్ బయటకు వచ్చేసింది. దానికి సంబంధించిన వీడియో బాగానే […]