Telugu News » Tag » amitabh bachchan
Remuneration Of Project K Actors : ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కే విషయంలో రోజురోజుకూ హైప్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త రకమైన కథతో ఈ సినిమా వస్తున్నట్టు ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. దీన్ని వైజయంతి మూవీస్ వారు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీని ఏకంగా పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తీస్తున్నారు. […]
Amitabh Bachchan : ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గురంచి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖకు వన్నె తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఆయన ఉన్నారంటే చాలు ఆ శాఖలో కొత్త ఒరవడి కనిపిస్తుంది. గతంలో ఆయన పోలీస్ శాఖలో ఉన్నప్పుడు ప్రజల్లో హీరో అయిపోయారు. ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయి. కాగా ఆయన ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్టీసీని డెవలప్ చేసే […]
Amitabh Bachchan : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ఆయన కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీలో ఓ యాక్షన్ సీన్ నిర్వహిస్తుండగా ఆయనకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ఇదే విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నేను షూటింగ్ లో గాయ పడ్డాను. నా పక్కటెముక మృదులాస్థి విరిగిపోయింది. కుడి […]
Project K Movie : హిట్లు, ఫ్లాపులకు అతీతంగా ఫ్యాన్ బేస్ ని కంటిన్యూ చేయడం కొద్ది మంది స్టార్లకే సాధ్యం. ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేసులో ఉంటాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నేషన్ వైడ్ గా తన రేంజ్ అండ్ క్రేజుని పదింతలు చేసుకుని అన్ని ఇండస్ట్రీల్లోనూ హార్డ్ కోర్ ఫ్యాన్సుని సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో అయితే ఫ్యాన్స్ ఎంత మందో.. డై హార్డ్ ఫ్యాన్సూ అంతే మంది. ఈ స్థాయిలో […]
Project K : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్టు కే. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందనే విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాను 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు దీపికా పదుకొనే ఇంకా బాలీవుడ్ హీరోయిన్ మరొకరు కూడా ఉండడంతో అంచనాలు అక్కడా ఇక్కడా కూడా […]
Jaya Bachchan : సెలబ్రిటీ హోదాలో ఉన్న వారు మాట్లాడే సమయంలో ఏదైనా విషయమై వ్యాఖ్యలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి స్టార్ హోదా ను అనుసారం వారు మాట్లాడే మాటలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు సెలబ్రిటీలను చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. చాలా బ్యాలెన్స్ గా మాట్లాడితేనే వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ సతీమణి జయ […]
Rashmika : కన్నడ కస్తూరి రష్మిక మత్తెక్కించే చూపులతో రెచ్చిపోయింది. కవ్వించే క్లీవేజ్ షోతో కుర్రకారు గుండెకు చిల్లు పెట్టేసింది. గోల్డెన్ కలర్ తళుకు బెళుకులతో గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. ఏంటిదంతా.? రష్మికను ఎందుకింతలా ఇప్పుడు మునగచెట్టు ఎక్కించడం అంటారా.? తాజా ఫోటో సెషన్‌లో రష్మిక షోకుల వర్ణనే ఇదంతా. గోల్డెన్ కలర్ గాగ్రా చోళీ ధరించి రష్మిక చేస్తున్న గ్లామర్ హంగామా చూస్తే చూపు తిప్పుకోలేరు మరి. ఓ పక్క గోల్డెన్ జిలుగులు. ఇంకో పక్క […]
Ayan Mukerji : బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొందరు అయ్యో పాపం అంటుంటే మరి కొందరు మాత్రం సంకలు గుద్దుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారు. అలియా భట్ ప్రతి సినిమాపై తనదైన శైలిలో స్పందించే కంగనా రనౌత్ బ్రహ్మాస్త్ర సినిమాపై కూడా స్పందించింది. వారసత్వంతో వచ్చిన నటీనటులు నటించే సినిమాల ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ ఆమె మరోసారి కామెంట్స్ […]
Brahmastra : సినిమాకి వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్ళను సాధించింది ‘బ్రహ్మాస్త్ర’ సినిమా. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’లో అమిత్ బచ్చన్, నాగార్జున సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కాగా, తొలి రోజు 35 కోట్లకు పైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఈ సినిమా కోసం 415 కోట్లు ఖర్చు […]
Brahmastra First Review : బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ముందస్తు రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను తనకు తాను ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సందు చూసి రివ్యూ ఇచ్చాడు. ఆయన ఈ సినిమాకు చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. విడుదలకు కొన్ని గంటల ముందు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు […]
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అదేంటీ.? సోషల్ మీడియాలో రష్మికకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది కదా. రష్మిక నవ్వుకే పడిపోయే చాలా మంది వున్నారు అక్కడ. అలాంటిది రష్మికను టార్గెట్ చేయడమేంటీ.? అనుకుంటున్నారా.? ఏమో, ఏం చెబుతాం. నెటిజనం ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు. తాజాగా రష్మికా మండన్నాని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకీ రష్మికను ట్రోల్ చేసేందుకు బలమైన కారణమేంటీ.? అంటే, […]
Amitabh Bachchan : దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గెట్ వెల్ సూన్.. ‘ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. నా చుట్టూ ఉన్న వారు అలాగే పరిచయం ఉన్న ఎవరైనా, దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ […]
Allu Arjun : మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నటనతో పాటు ఆయన డ్యాన్స్ అందరిని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ చెప్పుల్ని ఈడ్చుకుంటూ వేసిన స్టెప్ వరల్డ్ మొత్తం వ్యాపించింది. సీక్రెట్ రివీల్.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో […]
Project K Movie : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఓ పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’తో పాన్ ఇండియా విక్టరీ కొట్టిన ప్రభాస్, ఈసారి పాన్ వరల్డ్ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కాగా, ‘ప్రాజెక్ట్ కె’ సినిమా గురించి ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల తేదీపైన కూడా […]
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హవా ఇప్పుడు మాములుగా లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక ప్రస్తుతం తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రచ్చ చేస్తున్న రష్మిక.. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు మాత్రం పంథా మార్చింది. […]