Telugu News » Tag » AmbatiRayudu
ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒక వైపు సీజన్ మొదలు కాకముందే రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో తాజాగా మరో ఆటగాడి తో మరో షాక్ తగలనుంది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు కు తొడ కండరాలు పట్టేసాయి. దీనితో మరో రెండు మూడు మ్యాచ్ లకు దూరం అవ్వనున్నాడు. ఇక ఆ గాయం […]
2019 వరల్డ్ కప్ కు అంబటి రాయుడిని ఎంపిక చేయకుండా భారత్ చాలా నష్టపోయిందని ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తెలిపారు. సౌత్ ఇండియా నుండి భారత్ క్రికెట్ టీంకు ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకరైన అంబటి రాయుడు ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ […]