Telugu News » Tag » Amazon Prime
Kantara : అరరె.! థియేటర్లలో ఇంకా ‘కాంతారా’ వసూళ్ళ జాతర కొనసాగుతుండగానే, ఓటీటీలోకి వచ్చేయడమేంటి.? చాలామంది డౌటానుమానం ఇది. ‘ఇప్పటికే చాలా లేట్ అయ్యింది..’ అని కొందరు అంటోంటే, ఇంకో నెల రోజులు వేచి వున్నా నష్టమేమీ లేదన్నది మరికొందరి భావన. ఎవరి గోల వారిది.! ‘కేజీఎఫ్ ’ తర్వాత ఆ స్థాయిలో దేశాన్ని ఊపేసిన కన్నడ సినిమా ‘కాంతారా’. అమేజాన్ ప్రైమ్‌లో వచ్చేస్తోంది.. ఈరోజు రాత్రి నుంచే ‘కాంతారా’ స్ట్రీమింగ్ కానుంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా […]
Shade Studios : సంగీత దర్శకుడు మధు పొన్నాస్, సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట, ప్రముఖ సినీ సింగర్స్ దీపు, అనుదీప్, హైమత్, పృధ్వీ చంద్ర, లిప్సిక, రోల్ రైడా, రేవంత్, ఎంఎం శ్రీలేఖ, అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మద్దతుతో 2018లో షేడ్ స్టూడియో ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, 2018 నవంబర్ 3న షేడ్ స్టూడియోస్‌ని తన చేతుల మీదుగా ప్రారంభించారు. హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33, ప్లాట్ నెంబర్ […]
Sita Ramam Movie : డిజిటల్ ప్రేక్షకులు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Read More: నడుమ ఒంపులతో ఊపేస్తున్న అనసూయ.. ఏం అందం రా బాబు..! దాదాపుగా రూ. 100 కోట్ల వసూల్ నమోదు చేసిన సీతారామం […]
Sita Ramam : సూపర్ హిట్ సినిమా ‘సీతారామం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ‘సీతారామం’ ఓటీటీలో అందుబాటులో వుంటుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మండన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతారామం’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ పాండమిక్ తర్వాత సినిమా థియేటర్లకు నిఖార్సయిన ఊపు తెచ్చిన సినిమాగా ‘సీతారామం’ గురించి చెప్పుకోవచ్చు. నిజానికి, క్లాస్ సినిమాల ఇంత లాంగ్ రన్ థియేటర్లలో […]
Radhakrishnas : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల వివాదాలలో ఎక్కువగా చిక్కుకుంటుంది. హిందూ దేవుళ్లని అవమానిస్తూ అమెజాన్ కొన్ని వస్తువులని విక్రయిస్తుందని, వెంటనే అమెజాన్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అమెజాన్ అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని కొందరు మండిపడుతున్నారు. అమెజాన్‌పై ఆగ్రహం.. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ […]
Macherla Niyojakavargam : యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుండి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మాచర్ల నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా 21.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. షాకిచ్చే న్యూస్.. తొలి రోజు 4.69 షేర్, 10 […]
Narappa తల రాత బాలేనప్పుడు మనం ఎన్ని ఆటలు ఆడినా కష్టమే. కరోనా వార్ మొదలైనప్పటి నుండి మన చేతుల్లో ఏది లేకుండా పోయింది. కరోనా చెప్పినట్టే మనం ఆడాల్సి వస్తుంది. అంతా బాగుంది అనుకునేలోపే మళ్లీ విజృంభించడం, అందరు ఇంటికే పరిమితం కావడం జరుగుతుంది. కరోనా వలన సినిమా పరిశ్రమ పరిస్థితి దారుణంగా మారింది. సినిమాలు విడుదల చేయాలని అనుకుంటున్నప్పటికీ కరోనా వలన విడుదల చేయలేని పరిస్థితి. తొలిదశ కరోనా వైరస్ పూర్తి అయిన తర్వాత.. […]
ధనుష్ కొత్త సినిమా కర్ణన్ ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మే 14న విడుదలైన ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా సినిమాను చూస్తున్నారు. కర్ణన్ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్రిల్ 9న విడుదలైంది. అయితే కరోనా కారణంగా అనుకున్న రీతిలో కలెక్షన్స్ రాలేదు. అయితే నెల రోజుల తర్వాత అమెజాన్ లో విడుదలైన ఈ చిత్రానికి […]
మూడేళ్ల తర్వాత శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ అనే చిత్రంతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరించింది. తొలి వారం బాక్సాఫీస్ దగ్గర మంచి జోష్ చూపించిన ఈ మూవీ కరోనా వలన నిరాశపరిచింది. ఇక చేసేదేం లేక ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఏప్రిల్ 30న వకీల్ సాబ్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు […]
Rajendra Prasad నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ థియేటర్‌లో ప్రదర్శించిన ఘనత అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ‘డ్రీమ్’ దర్శకుడు భవానీ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి తొలి వారంలో థియేటర్లలో విడుదలైంది. విజయ్ మోడీగా రాజేంద్రప్రసాద్ నటన, భవానీ శంకర్ దర్శకత్వం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అమెజాన్‌లో ఏప్రిల్ మిడ్ వీక్ […]
OTT ప్రపంచం టెక్నాలజీ వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. టెక్నాలజీలో అనేక సంస్కరణలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అంతే స్పీడ్‌గా డెవలప్ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే ఒకప్పుడు థియేటర్‌కు వెళితే కాని సినిమా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు అలా కాదు డిజిటిల్ మీడియా విస్తృతం కావడంతో సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ ఇలా ఏదంటే అది ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో జనాలు […]
Aakasam nee haddura సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం సూరరై పోట్రు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌తో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథతో రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని ముందుగా థియేటర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కాని కరోనా వలన థియేటర్స్ మూతపడడంతో తప్పక అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా చూసిన ప్రతి […]