Telugu News » Tag » Alludu Adhurs
Anu Emmanuel అను ఇమాన్యుయేల్ అందం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ప్రతిభ ఏపాటిదైనా కూడా అదృష్టం మాత్రం ఆమె వైపు చూడటం లేదు. ఒకప్పుడు వరుసగా చిత్రాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అను ఇమాన్యుయేల్ ఇప్పుడు మాత్రం బిత్తరచూపులు చూడాల్సి వస్తోంది. సరైన హిట్ లేక అను ఇమాన్యుయేల్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒక్క హిట్ కోసం అను బాగానే ప్రయత్నాలు చేస్తోంది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా.. అవి […]
Mahesh Babu బిగ్ బాస్ ముందు వరకు మోనాల్ అంటే ఎవరు అని ప్రశ్నించిన జనాలు ఇప్పుడు ఆమె జపం చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బుల్లితెర, వెండితెరపై అలరిస్తూ సోషల్ మీడియాలో పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. స్టార్ మాలో డ్యాన్స్ షోకు జడ్జిగా ఉన్న మోనాల్ రీసెంట్‌గా పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రంలో మోనాల్ స్పెషల్ […]
Anu Emmanuel అను ఇమాన్యుయేల్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందం ఎంతున్నా కూడా అదృష్టం మాత్రం ఆవగింజంతైనా లేన్నట్టుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్క హిట్ కొట్టలేకపోతోంది. ఇప్పుడు అయితే అను ఇమాన్యుయేల్‌కు తెలుగులో అంతగా అవకాశాలేవీ రావడం లేదు. వచ్చీ రాగానే ఎక్కడా లేని స్టార్డంను ఎంజాయ్ చేసింది. కానీ అది ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది. నా పేరు సూర్య, అజ్ఞాతవాసి వంటి స్టార్ హీరోల సినిమాలతో ఒక్కసారిగా అను ఇమాన్యుయేల్ […]
Monal మోనాల్ గజ్జర్ ఈ పేరు బిగ్ బాస్ షోకు వెళ్లకముందు కొద్ది మందికి మాత్రమే సుపరిచితం. ఐదారు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకు అడుగుపెట్టిందో అమ్మడి తలరాత మారింది. వరుస టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ సాంగ్ ఆఫర్స్ ఇలా మోనాల్ కాల్షీట్స్ ఖాళీ లేకుండా అయ్యాయి. ప్రస్తుతం తన డిమాండ్ మరింత పెరిగిన నేపథ్యంలో రెమ్యునరేషన్ కూడా కొంత పెంచినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లుడు అదుర్స్ […]
Monal బిగ్ బాస్ షోకు రాకముందు కొందరికి మాత్రమే తెలిసిన మోనాల్ ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్ వచ్చీ రాని తెలుగుతోనే తెగ సందడి చేసింది. టాస్క్‌లలోను మంచి ప్రదర్శన కనబరచింది. ఇక అఖిల్‌తో రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలో మోనాల్ చేసిన సందడికి ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మోనాల్ ఏం చేసిన […]
Monal gajjar మోనాల్ గజ్జర్.. ఈ భామ బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. షోకు రాకముందు ఐదారు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. సీజన్ 4 ఆఫర్ అందుకున్న మోనాల్ బిగ్ బాస్ హౌజ్‌లో ఏకంగా 98 రోజులు ఉండి బిగ్ బాస్ దత్త పుత్రికగా కూడా పేరు సంపాదించింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక మోనాల్ రేంజ్ పూర్తిగా మారింది. ఈవెంట్స్, టీవీ షోస్, సినిమాలు, పార్టీలు ఇలా 24 గంటలు […]
nabha natesh : నభా నటేష్ కెరీర్ లో అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు నన్ను దోచుకుందువటే సినిమా తో పాటు రవిబాబు సినిమా చేసింది. పాపులారిటీని తెచ్చుకుంది మాత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. అయితే ఈ పాపులారిటీని రెట్టింపు చేసుకోవడం లో నభా నటేష్ ఫేయిల్ అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫ్లాపులు […]
క్రాక్ సినిమాతో శృతిహాసన్ మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసందే. మాస్ మహారాజ రవితేజ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన క్రాక్ హ్యాట్రిక్ సినిమా. ఈ సినిమాతో రవితే – గోపీచంద్ మలినేని ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నారని రిలీజ్ కి ముందు చెప్పుకున్నారు.అలాగే భారీ కమర్షియల్ హిట్ దక్కించుకున్నారు. ఇక క్రాక్ సినిమాకి జరిగిన బిజినెస్ చూసి ఇండస్రీ వర్గాలు చాలా తృప్తి చెందారు. సంక్రాంతికి […]
మనం చేసే పని మీద కమిట్ మెంట్ ఉండాలే గానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనం అనుకున్న పని చేసేయొచ్చు అని నిరూపించింది హీరోయిన్ నభా నటేష్. రీసెంట్ గా తనకు గాయమైనా.. సినిమా షూటింగ్ లో పాల్గొని అభిమానుల ప్రశంశలు అందుకుంది. ఆ తర్వాత కూడా చాలా తక్కువ టైమ్ రెస్ట్ తీసుకొని సినిమా షూటింగ్ కి వెళ్ళింది నభా నటేశ్. అలా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని పూర్తి చేశానని చెబుతోంది ఈ […]
యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లతోనూ బిజీగా ఉంటుంది. ఓ స్పెషల్ ఈవెంట్లు, మరో వైపు బుల్లితెర షోలతో రోజుకు ఐదారు రకాల షూటింగ్ సెట్‌లలో తిరుగుతూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో సుమ రోజుకు నాలుగైదు క్యాస్టూమ్స్ చేంజ్ చేస్తూ బిజీగా ఉండాల్సి వస్తుంది.ఇదే విషయాన్ని తాజాగా సుమ చెప్పుకొచ్చింది. నిన్ననే సుమ అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ […]
రెడ్ – అల్లుడు అదుర్స్ సినిమాలతో ఇద్దరు యంగ్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నారు. ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండగ కి పెద్ద పెద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. అయితే ఈసారి కరోనా కారణంగా మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు చక్కబడి థియేటర్స్ ఓపెన్ అయి సినిమాలన్ని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఎప్పుడు బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి.. పోటీ మళ్ళీ మొదలైంది. ఈ సంక్రాంతికి చెప్పాలంటే […]
ఇండస్ట్రీలో ఓ మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. సక్సెస్‌కు చుట్టాలు ఎక్కువే.. ఫెయిల్యూర్ మాత్రం ఒంటరిగా మిగిలిపోతుందనే మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ దర్శకుడు, నిర్మాత, హీరోల చుట్టూ అందరూ తిరుగుతుంటారు. కానీ అదే సినిమా తిరగబడితే మాత్రం క్షణంలో అందరూ మాయమవుతుంటారు. పక్కన చూడటానికి ఎవ్వరూ కూడా ఉండరు. తాజాగా ఇలాంటి కామెంట్లను బెల్లంకొండ సురేష్ చేశాడు. అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ […]
బయటి నుంచి చూస్తే ఏదైనా అందంగానే కనిపిస్తోంది. లోతుకు వెళ్లినా కొద్దీ అసలు మ్యాటర్ బయటకు వస్తుంది. అందరి నిజ స్వరూపాలు తెలిసి వస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌కు అలాంటి అనుభవమే ఎదురైనట్టుంది. మొదట్లో ఇండస్ట్రీ గురించి ఏదో అనుకుని ఉంటాడు. కానీ వాస్తవం ఇప్పుడు బోధపడినట్టుంది. ఇండస్ట్రీ అంతా ఒకే ఫ్యామిలీ అని అనుకున్నానంటూ అది తప్పని తెలిసిందని చెప్పుకొచ్చాడు. అల్లుడు అదుర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బెల్లకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ పరోక్షంగా ఎన్నో కాంట్రవర్సీ […]
నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి హిట్ అందుకునేందుకు ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. రాక్షసుడు చిత్రం తప్ప బెల్లంకొండ హీరో కెరియర్‌లో చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటి కూడా లేదు. అయితే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు అదుర్స్ చిత్రంపై భారీ హోప్స్ పెట్టుకున్న సాయి శ్రీనివాస్ రిలీజ్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా వస్తున్నాం అని చెప్పి కొద్ది రోజుల […]