Telugu News » Tag » Allu sneha Reddy
Allu Ayan : కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది అంటే చాలా మంది చాలా రకాలుగా రిజల్యూషన్స్ ను తీసుకుంటారు. కానీ కొత్త ఏడాదిలో చాలా తక్కువ మంది మాత్రమే వాటిని పాటిస్తూ ఉంటారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ యొక్క భార్య అల్లు స్నేహా రెడ్డి గత ఏడాది తన కొడుకు అయాన్ ను కిచెన్ లోకి తీసుకు వెళ్లి వంట నేర్పిస్తాను అంటూ రిజల్యూషన్ తీసుకున్నారు. అలా చెప్పారో లేదో కొన్ని రోజులకే అయాన్ […]
Allu Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క భార్య స్నేహ రెడ్డి కూడా స్టైలిష్ ఐకాన్ గా కనిపించేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. హీరోయిన ల స్థాయిలో ఆమె మోడ్రన్ డ్రెస్సులని ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కి ఏ మాత్రం తగ్గకుండా హీరోయిన్ లకి కూడా తగ్గకుండా స్నేహారెడ్డి అందంగా ఉంటారంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ముచ్చటించుకుంటూ ఉంటారు. తాజాగా ఈ […]
Allu Sneha Reddy : అవును.. నిజంగా నిజమేనట. ఐకాన్ స్టార్ గా ప్యాన్ ఇండియా రేంజులో ఫాలోయింగ్ పెంచుకుని కెరీర్లో తగ్గేదేలే అని దూసుకుపోతున్న బన్నీ ఫ్యామిలీ నుంచి మరో స్టార్ రానున్నారు. వారు మరెవరో కాదు.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి. ప్రజెంట్ ఈ న్యూసే సౌత్ వైడ్ గా సెన్సేషనవుతోంది. త్వరలోనే మళయాళంలో ఓ బడా స్టార్ సరసన హీరోయిన్ గా నటించనుందని లేటెస్ట్ టాక్. బన్నీకి దాదాపు తెలుగు అభిమానులతో […]
Allu Sneha Reddy : ఏం.! ఆమెకేం తక్కువ.! ట్రై చేసినా వర్కవుట్ అవుద్ది. హీరోయిన్లకు ఎంత మాత్రమూ తీసిపోని అందం ఆమె సొంతం మరి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డికి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ఎప్పటికప్పుడే ఫ్యామిలీ ఫోటోస్, రకరకాల ఫ్యామిలీ అప్‌డేట్స్ ఇస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది స్నేహా రెడ్డి. అలాగే, తన గ్లామర్ ఫోటోలను సైతం పోస్ట్ చేస్తుంటుంది. దాంతో స్నేహా రెడ్డిని ఫాలో చేసే వాళ్ల సంఖ్య […]
Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 9 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్న అల్లు స్నేహా రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ధరించిన చీర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది. హీరోయిన్స్ రేంజ్ లో ఆమె చీరకట్టు ఉందంటూ కామెంట్స్ […]
Allu Sneha Reddy : అల్లు స్నేహా రెడ్డికి పరిచయం అక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి ఆమె. అందంలో కుందనపు బొమ్మ. హీరోయిన్లకు ఎంత మాత్రమూ తీసిపోదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది స్నేహా రెడ్డి. అప్పుడప్పుడూ గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటుంది. అలా నెట్టింట్లో సెపరేట్ ఫాలోయింగ్ దక్కించుకుంది స్నేహా రెడ్డి. తాజాగా స్నేహా రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్. వెండి తళుకులతో హీరోయిన్లను మించిన గ్లామర్‌తో […]
Allu Arjun: స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్‌లో దర్శనమిచ్చాడు. అల్లు అర్జున వెంట ఆయన సతీమణి స్నేహారెడ్డి అలాగే కుమారుడు, కుమార్తె కూడా వున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించినట్లు తెలుస్తోంది. మరోపక్క, అల్లు అర్జున్ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘అల్లు స్టూడియో’ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుతూ గోల్డెన్ టెంపుల్‌లో ఆయన […]
Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లల కోసం విలువైన సమయం గడుపుతాడనే విషయం మనకు తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో పిల్లలతో ఎక్కువ సమయం గడిపిన బన్నీ మెమోరబుల్ మూమెంట్స్ కొన్నింటిని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోవైపు బన్నీ సతీమణి స్నేహా రెడ్డి కూడా బన్నీ తన పిల్లలతో చేసే అల్లరికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు. బన్నీ కూతురు అర్హ ఇప్పుడు […]
Allu Arjun స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్యామిలీ పర్సన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి విలువైన సమయం కేటాయిస్తూ ఉంటాడు. లాక్ డౌన్ సమయంలో చాలా సమయం ఫ్యామిలీతోనే గడిపాడు.ఇక ఇప్పుడు కాస్త షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బన్నీ. పుష్ప షూటింగ్‌లో కొద్ది రోజులుగా పాల్గొంటూ వస్తున్న బన్నీ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. బన్నీ కూతురు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెర ఎంట్రీఇస్తున్న […]
Allu Sneha:ఒకప్పుడు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా చూశాక ఆ ట్యాగ్ లైన్ బన్నీకి సరిగ్గా సరిపోతుందని మీరే అనుకుంటారు అని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే బన్నీకి తెలుగు రాష్ట్రాలలోనే కాక పక్క రాష్ట్రాలలోను మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరో కాబట్టి బన్నీకి ఆ క్రేజ్ ఉండడం ఖాయం. కాని బన్నీ సతీమణి స్నేహా రెడ్డి వారి పిల్లలు అయాన్, అర్హలకు సైతం […]
Allu Sneha Reddy అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గత రెండు మూడు రోజుల క్రితం మాల్దీవుల్లో అల్లు ఫ్యామిలీ ఎంతగా రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. అల్లు ఫ్యామిలీ మొత్తం కూడా మాల్లీవుల్లో సందడి చేసింది. అయాన్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు ఫ్యామిలీ మొత్తం అక్కడికి చెక్కేసింది. భూతల స్వర్గంగా అందరూ కొనియాడుతున్న మాల్దీవుల్లో అల్లు స్నేహా చేసిన అందాల విందుకు అందరూ ఫిదా అయ్యారు. మామూలుగా […]
Allu Sneha Reddy ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ మాల్దీవులకు చెక్కేసిన సంగతి తెలిసిందే. అల్లు అయాన్ బర్త్ డే సందర్బంగా అల్లు కుటుంబం అంతా కూడా మాల్దీవులకు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేశారు.అయితే ఫ్యామిలీ అలా ఇప్పుడు ఈ వెకేషన్‌ను బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అందరూ కూడా మాల్దీవులకు ఓ సారి వెళ్లి వచ్చారు. మంచు, అక్కినేని ఫ్యామిలీలు మాల్దీవుల్లో చేసిన హల్చల్ అంతా […]
అల్లు పిల్లలు సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పిల్లల అల్లరి గురించి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అల్లు పిల్లలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బన్నీ తన పిల్లలతో కలిసి చేసే అల్లరి, పిల్లల డ్యాన్స్‌లు, అర్హ అయాన్‌ల ముచ్చట్లు ఈ ఇద్దరూ కలిసి చేసే పనులకు అందరూ షాక్ అవుతుంటారు. ఇక అల్లు అయాన్, అల్లు అర్హలు కనిపిస్తే సోషల్ మీడియాలో […]
అల్లు పిల్లల అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఇళ్లు పీకి పందిరి వేయడంలో ఈ ఇద్దరూ పోటీ పడుతుంటారు. అయితే అల్లరి ఎంత బాగా చేస్తారో..చదువుల్లోనూ ముందే ఉంటారు. ఆన్ లైన్ క్లాసులు కూడా బుద్దిగా వింటారు. ఈ మధ్య డ్రాయింగ్ క్లాసులు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. వారికి సాయంగా అల్లు స్నేహా రెడ్డి కూడా ఉంటోంది. దగ్గరుండి మరి డ్రాయింగ్ వేయిస్తోంది. మొత్తానికి అల్లు పిల్లలు ఏది చేసినా కూడా అది వైరల్ అవుతూనే ఉంటుంది. […]
అల్లు అర్జున్ ప్రస్తుతం వార్తల్లో వైరల్ అవుతున్నాడు. సమంత సామ్ జామ్ షోలో బన్నీ మాట్లాడిన మాటలు, అతని అల్లరి చేష్టలు, పర్సనల్ విషయాలు అన్నీ కూడా ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ తన మొదటి చూపులు, తొలిచూపులోనే ప్రేమ గురించి అసలు విషయం బయటపెట్టేశాడు. అల్లు స్నేహారెడ్డి, అల్లు అర్జున్‌ల ప్రేమ కథ బయట ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. కానీ తాజాగా అల్లు అర్జున్ తన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ […]