Telugu News » Tag » Allu Arjun
Mega Family avoid Allu Arjun : టాలీవుడ్ కు సంబంధించిన ఏ కొత్త విషయంలో అయినా సరే అందరూ సెలబ్రేట్ చేస్తుంటారు. అంతెందుకు రాజమౌళి బాహుబలి సినిమా చేస్తే ఎంత పెద్ద సెలబ్రేషన్స్ జరిగాయో చూశాం. అదే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా చేశారు. అది గ్లోబల్ వైడ్ గా ఎన్నో అవార్డులు అందుకుంది. అంతే కాకుండా ఆస్కార్ వరకు వెళ్లి అవార్డు దక్కించుకుంది. మరి ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా కీరవాణిని, చంద్రబోస్ కు […]
Governor Bandaru Dattatreya Went Allu Arjun House : సాధారణంగా సినీ సెలబ్రిటీలను కలవడానికి ఒక సీఎం, ఒక మంత్రి, ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న వారు ఎవరూ కూడా వెళ్లరు. ఏదైనా పని ఉంటే ఆ సెలబ్రిటీలే వీరి ఆఫీసులకు వస్తుంటారు. అలాంటిది ఒక రాష్ట్ర గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం తవ్ర చర్చనీయాంశం అయింది. దత్తాత్రేయ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. బీజేపీలో కేంద్ర […]
Allu Arjun Responded Mega Fans Trolls : అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఏ ఒక్క హీరోకు కూడా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. కాబట్టి ఈ విషయంలో అల్లు అర్జున్ ను కచ్చితంగా అభినిందించాల్సిందే. ఒక స్టార్ హీరోగా ఉండి కూడా ఆయన ఎన్నో ట్రోల్స్ ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు […]
Allu Arjun Won National Best Actor Award : అంతర్జాతీయ వేదికల సంగతి దేవుడెరుగు.. జాతీయ అవార్డుల్లోనూ ఒకప్పటి తెలుగు సినిమా సంగతి తెలియంది కాదు. కొన్నేళ్ల క్రితం వరకూ ఏ ఒకట్రెండో అవార్డులొస్తే గొప్పా అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అందులోనూ ఏ ఆర్ట్ సినిమాలకో, ప్యారలాల్ చిత్రాలకో అవార్డులు దక్కేవి. కమర్షియల్ సినిమా ఊసే ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఇటు జాతీయ అవార్డుల్లో అయినా అటు ఆస్కార్ అవార్డుల్లో అయినా తగ్గేదే […]
69th National Film Awards Winners List : భారత చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే అత్యున్నత పురష్కారం జాతీయ చలన చిత్ర అవార్డు. నేడు 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని నటనకు గాను ఎంపిక అయ్యాడు. ఉత్తమ నటిగా గంగూబాయ్ కఠియావాడి సినిమాకు గాను ఆలియా భట్ దక్కించుకుంది. కృతి సనన్ మిమి […]
Allu Arjun Campaign For BRS Party : అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యం లో ముందు ముందు రాబోతున్న సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా మీడియా సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది. గతంలో అల్లు […]
Allu Arjun Become Pan India Star : ఇప్పుడు అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దెబ్బకు ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ కోసం భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. అయతే బన్నీ ఇలా స్టార్ హీరోగా మారడానికి కారణం నితిన్ అని తెలుస్తోంది. బన్నీకి స్టార్ హీరోను చేసిన మూవీ ఆర్య. ఈ […]
Netizens Are Trolling Allu Arjun : ఇప్పుడు తెలుగు నుంచి చాలామంది పాన్ ఇండియా హీరోలు పుట్టుకొస్తున్నారు. ఇందులోచాలామంది రాజమౌళి కారణంగా ఎదిగితే.. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే రాజమౌళి సపోర్టు లేకపోయినా సుకుమార్ సాయంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయన నటించిన పుష్ప సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అయితే పాన్ ఇండియా సినిమాలు చేసిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఆ తర్వాత బడా డైరెక్టర్లతో బడా ప్రాజెక్టులు అనౌన్స్ […]
Allu Arjun And Trivikram Srinivas : అదేంటో గానీ త్రివిక్రమ్ ను ఇప్పుడు పుష్ప సినిమా ఇబ్బందుల్లో పడేసింది. అదేంటి అసలు పుష్ప సినిమాకు ఆయనకు సంబంధం లేదు కదా అని మీరు అనుకుంటున్నారు కదా.. కానీ అక్కడికే వస్తున్నాం ఆగండి. టాలీవుడ్ సినిమాల్లో త్రివిక్రమ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అయితే దీని తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా […]
Sree Leela : పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు లో ఈమె మొదటి సినిమాతోనే నిరాశ పర్చడంతో హీరోయిన్ గా కొనసాగడం కష్టమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అదృష్టం కలిసి వచ్చి ఈ అమ్మడి యొక్క జోరు ఓ రేంజ్ లో పెరిగింది. సక్సెస్ లు లేకున్నా కూడా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా ధమాకా సినిమా […]
Allu Arjun : అల్లు అర్జున్ పై గత కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ తీవ్రం అసంతృప్తిగా ఉన్నారు. మెగా హీరో అని పిలిపించుకోవడం బన్నీకి ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి నీడ నుండి అతడు బయట పడాలని… చిరంజీవి కాంపౌండ్ హీరో బన్నీ కాదు అంటూ గుర్తింపు దక్కించుకునేందుకు చాలానే కష్టపడ్డాడు.. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యింది. ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ను ఏషియన్ సినిమాస్ వారితో […]
Sreeleela : శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న పేరు ఇది. చేసింది ఇప్పటి వరకు రెండు సినిమాలే. కానీ కుర్రాళ్లకు హాట్ ఫిగర్. ఆమె ఎక్స్ ప్రెషన్లకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె డ్యాన్స్ కు చూసిన వారు స్టెప్పులేస్తున్నారు. రెండు సినిమాల్లో ధమాకా మాత్రమే హిట్ అయింది. కానీ ఈ రెండు సినిమాల్లో ఆమెనే హైలెట్ అయింది. దెబ్బకు ఆమె టాలీవుడ్ ను శాసించే స్థాయికి వెళ్లిపోయింది. ఎంతలా అంటే ఒకేసారి తొమ్మిది […]
Pushpa Movie : సినిమా రంగంలో కొన్ని సార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఫలితాలను మూటగట్టుతాయి. చివరకు కొన్ని మంచి చేస్తే ఇంకొన్ని తీవ్ర నష్టాలను మిగులుస్తాయి. కొందరు హీరోలు తమకు వచ్చిన కథలను విని ఏదో నచ్చక రిజెక్ట్ చేస్తారు. చివరకు అదే కథతో వేరే హీరోలు సినిమాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే రిజెక్ట్ చేసిన హీరో బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ స్టార్ […]
Pooja Hegde : ఒక లైలా కోసం మరియు ముకుంద సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఆ రెండు సినిమా ల తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ నుండి మళ్లీ రెండేళ్ల తర్వాత డీజే సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్ తో ఆ సినిమాలో నటించడం ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యింది. దాదాపు […]
Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు లేకపోయినా సరే పుష్ప సినిమాతో ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. పుష్ప-2 సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు బన్నీ. ఇక దాని తర్వాత కూడా భారీ ప్రాజెక్టులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట ఇంట్లో […]