Telugu News » Tag » allu aravind give offer
Sai Pallavi-Allu Aravind : నేచురల్ బ్యూటీ సాయి పల్లవిఈ మధ్య పెద్దగా బయట కనిపించట్లేదు. ఆమె నుంచి సినిమా వచ్చి కూడా చాలా కాలమే అవుతోంది. మొన్నటి వరకు సౌత్ ఇండియాను తన నటనతోనే ఊపేసింది ఈ భామ. కేవలం యాక్టింగ్ తోనే ఈ స్థాయిలో రాణించడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకుండా ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. కానీ ఈ తరుణంలోనే ఆమె నటించిన లేడీ […]