Telugu News » Tag » allu aravind
Mega Heroes : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమాల స్థాయి బాగా మారిపోయింది. ఒకప్పుడు హీరో రెమ్యునరేషన్ పది కోట్ల లోపు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. ఒక్కో హీరో తమ మార్కెట్ ను బట్టి సినిమాలో సగం బడ్జెట్ వరకు తీసుకుంటున్నారు. వంద కోట్లకు మించి తీసుకునే హీరోలు కూడా మన టాలీవుడ్ లో ఉంటున్నారు. అయితే అలాంటి హీరోల వల్ల సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోతోందని.. చివరకు నిర్మాతలే సినిమాలు […]
Mega Fans Are Angry With Allu Aravind : వరుణ్ తేజ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టైర్-2 హీరోగా ఉన్నాడు. ఇంకొంచెం కష్టపడితే కచ్చితంగా స్టార్ హీరో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా కొండంత అండగా మెగా ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి బంగారం లాంటి భవిష్యత్ ఆయనకు ముందు ఉంది. అయితే ఈ నడుమ హీరోలు ప్లాప్ వస్తే బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు మాత్రం అసలు ప్లాప్ ల గురించి మాట్లాడేవారు […]
Allu Aravind Did Not Interfere Bhola Shankar Movie : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి-అల్లు అరవింద్ జోడీకి ఎదురు నిలబడే వారే లేరు. ఇద్దరే ఇద్దరే. అల్లు అరవింద్ ఆలోచన, చిరంజీవి నట శిఖరం కలిసి ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్నాయి. ఒకరికొకరు సపోర్టుగా నిలబడుతూ ఇండస్ట్రీలో రెండు శిఖరాలుగా నిలిచారు. వాస్తవానికి చిరంజీవికి ప్రతి విషయంలో అల్లు అరవింద్ వెన్నంటే ఉన్నారు. ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి దర్శకులతో చేయాలో ఇలా ప్రతి విషయంలో […]
Allu Aravind Interest In Small Films : అల్లు అరవింద్.. టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్. పైగా ఆయన ప్రొడక్షన్ సంస్థ గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా వచ్చిందంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఒకసినిమా ఎలా ఉంటే హిట్ అవుతుందో అల్లు అరవింద్ కు బాగా తెలుసు. అందుకే ఆయన ఎక్కువగా పెద్ద సినిమాలే తీస్తుంటారు. కానీ ఈ నడుమ ఎందుకో చిన్న […]
New Movie Update With Ramayanam Concept : ప్రతీ ఇండస్ట్రీలో కొంత మందికి డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి.. యాక్టర్స్ కు అయితే డ్రీమ్ రోల్స్ అని డైరెక్టర్స్ కు అయితే డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి.. మరి మన స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఎలా అయితే మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ నో.. అలాగే అల్లు అరవింద్ కు రామాయణం తీయాలని డ్రీమ్.. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా రామాయణం కాన్సెప్ట్ తో డ్రీమ్ ప్రాజెక్టులు […]
Allu Aravind Interesting Comments At Baby Pre Release Event ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో చావు కబురు చల్లగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని కామెంట్స్ చేసారు.. ఈ వేదికపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. ఆయన ఆ వేదికపై పక్కనే ఉన్న లావణ్య త్రిపాఠీ మీద కామెంట్ చేస్తూ.. ఎక్కడో నార్త్ నుండి వచ్చి తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నావ్.. ఇక్కడే ఒక అబ్బాయిని […]
Vaishnav Tej New Movie Update : మెగా హీరోల సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటాయనే టాక్ ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. ఇక మెగా మేనళ్లుల్లుగా వచ్చిన సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. దాంతో ఆయన ఇమేజ్ […]
Allu Arjun : అల్లు అర్జున్ పై గత కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ తీవ్రం అసంతృప్తిగా ఉన్నారు. మెగా హీరో అని పిలిపించుకోవడం బన్నీకి ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి నీడ నుండి అతడు బయట పడాలని… చిరంజీవి కాంపౌండ్ హీరో బన్నీ కాదు అంటూ గుర్తింపు దక్కించుకునేందుకు చాలానే కష్టపడ్డాడు.. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యింది. ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ను ఏషియన్ సినిమాస్ వారితో […]
2018 Movie : మలయాళంలో కేవలం అయిదు కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన 2018 సినిమా తక్కువ సమయంలో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. మలయాళంలో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న 2018 సినిమాను తెలుగు లో డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కోటి రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. ప్రమోషన్ కార్యక్రమాల కోసం పాతిక నుండి ముప్పై లక్షల వరకు ఖర్చు చేసి ఉంటారు. ఇతర ఖర్చులు […]
Lavanya Tripathi : సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే.. వచ్చిన వాటిని వినియోగించుకుని స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడం మరో ఎత్తు. అందుకే కేవలం కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూ ఉంటారు. ఇలాంటి వారి లిస్టులో లావణ్య త్రిపాఠి కూడా ఉంటారు. ఆమెకు చాలా అకవాశాలు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమెకు ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావట్లేదు. ఆమె చేసిన సినిమాలు పెద్దగా […]
Allu Aravind : అక్కినేని హీరోలకు పెద్దగా కలిసి రావట్లేదు. చైతూ, అఖిల్ ఇంకా స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా వీరిద్దరిలో ఒక్కరు కూడా స్టార్ హీరోలు కాదు కదా.. కనీసం టైర్-2 హీరోలుగా కూడా నిరూపించుకోలేక పోతున్నారు. ఇంకా చెప్పాలంటే వరుసగా ప్లాప్స్ తో సతమతం అవుతున్నారు. అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఒకే ఒక్క హిట్టు పడింది. చైతూ సినిమాలు వరుసగా […]
Adipurush : ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.1000 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాముడిగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆదిపురుష్ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా ఆ మధ్య అల్లు అరవింద్ అనుకున్న రామాయణం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం […]
Aha Management : అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ప్రారంభం అయినా ఆహా ఓటీటీ మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. కేవలం తెలుగు కంటెంట్ తో మాత్రమే ఈ ఓటీటీ పని చేస్తుందంటూ మొదట ప్రకటించిన యాజమాన్యం ఆ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీకి కూడా విస్తరించిన విషయం తెలిసిందే. తమిళ ఆహా కి మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీని జాతీయస్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆహా యాజమాన్యం ఒక న్యూస్ పేపర్ ని […]
Allu Arjun : అల్లు అర్జున్ క్రేజ్ మొన్నటి వరకు సౌత్ వరకు మాత్రమే ఉండేది. కానీ పుష్ప సినిమాతో ఆయన స్థాయి బాలీవుడ్ ను దాటిపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి ఊపు మీద ఉన్నాడు బన్నీ. దాంతో ఆయన మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి బన్నీ క్రేజ్ పెరిగింది. ఇక ఈ స్థాయిని పదిలం చేసుకోవడానికి సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప-2 సినిమాను కూడా […]
Allu Arjun : ఈ నడుమ హీరోలు కూడా వరుసగా హోస్ట్ లుగా మారి ప్రోగ్రామ్ లు చేస్తున్నారు. ఎందుకంటే బుల్లితెర, ఓటీటీ ప్రోగ్రామ్ లకు కూడా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో స్టార్ హీరోలతో ప్రోగ్రామ్ లు చేయిస్తున్నాయి చాలా నిర్మాణ సంస్థలు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున లాంటి వారు హోస్ట్ లుగా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా త్వరలోనే పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. […]