Telugu News » Tag » Allari Ramudu Movie
Junior NTR : ఇండస్ట్రీలో చిరంజీవికి ఎత్తు పల్లాలు కొత్తేం కాదు. ఆయన కింది స్థాయి నుంచి మెగాస్టార్ దాకా ఎదిగాడు. అయితే సినిమాల మీద చిరంజీవికి ఎంతో కమిట్ మెంట్ ఉంటుంది. ఆయన సినిమా ఎలా తీస్తే జనాలు చూస్తారనే విషయాలను బాగా తెలుసుకున్నాడు. అందుకే చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అంటుంటారు. అంతే కాకుండా చిరంజీవి సినిమా వస్తుందంటే పెద్ద పెద్ద హీరోలు కూడా తప్పుకుంటారు. కానీ ఒకానొక సమయంలో చిరంజీవి […]