Telugu News » Tag » allari naresh
Nagarjuna : టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ అంటే ఒకప్పుడు అగ్ర భాగాన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అక్కినేని నాగేశ్వర్ రావు చరిష్మాను కొన్ని రోజులు నాగార్జున కంటిన్యూ చేశాడు. కానీ ఆయన తర్వాత వచ్చిన నాగచైతన్య, అఖిల్ మాత్రం దారుణంగా ప్లాప్ అవుతున్నారు. ఇద్దరిలో ఒక్కరు కూడా స్టార్ హీరోగా రాణించలేకపోతున్నారు. వారు తీస్తున్న సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా నాగచైతన్య చేసిన సినిమాలు అన్నీ […]
Allari Naresh : ప్రస్తుత రాజకీయాలపై సినీ నటుడు అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లరి నరేష్ తాజా సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాల ప్రస్తావన వస్తే, తనదైన స్టయిల్లో స్పందించాడు. ‘ఇట్లు మారుడుమిల్లి’ ప్రజానీకం సినిమా చూశాక ప్రజల్లో ఎంతో కొంత మార్పు అనేది వస్తుందని అల్లరి నరేష్ చెప్పాడు. ఓటు వేసే జనాలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలని చెప్పే […]
Itlu Maredumilli Prajaneekam Movie Review : అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే. కానీ, అతనిలో చాలా మంచి నటుడున్నాడు. పలు సినిమాలతో ఆయన తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసిన అల్లరి నరేష్ ఈసారి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే పేరుతో తెరకెక్కిన ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ఓ మోస్తరుగా క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన […]
Itlu Maredumilli Prajaneekam : ‘లవ్ టుడే’ అనే ఓ సినిమా తెలుగులో విడుదలవుతోంది. విడుదలవుతున్న సినిమాల్లో ఈ సినిమాకే అత్యధిక థియేటర్లు దక్కుతున్నాయ్. అన్నట్టు, స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా విడుదలవుతోంది. అల్లరి నరేష్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. నిజానికి, అల్లరి నరేష్ స్టామినా వున్న హీరోనే టాలీవుడ్‌లో. కానీ, తక్కువ థియేటర్లే దొరికాయ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాకి. ప్రమోషన్ల విషయంలో ఈ సినిమా కాస్త వెనకబడిన మాట […]
Nandini Rai : బిగ్‌బాస్ బ్యూటీ నందినీ రాయ్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ షోతో పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన కెరీర్‌ని బాగానే చక్కదిద్దుకుంది. పెద్ద తెరపై చిన్న చిన్న ఆఫర్లు దక్కించుకుంటోంది. అలాగే, ఛాన్స్ దొరికితే, చిన్న సినిమాల్లో పెద్ద హీరోయిన్ అనిపించుకుంటోంది. సునీల్, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సిల్లీ ఫెలోస్’ సినిమాలో సునీల్‌కి జోడీగా హీరోయిన్‌గా నటించింది నందినీ రాయ్. అలాగే, ఓటీటీలో […]
Nandini Rai : తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.. అల్లరి నరేష్ తో సిల్లీ ఫెలోస్ అనే సినిమా చేసి ఒక కాస్త గుర్తింపును అయితే దక్కించుకుంది ముద్దుగుమ్మ నందిని రాయ్. కానీ హీరోయిన్ గా స్టార్డం మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. అనూహ్యంగా 2018 సంవత్సరంలో బిగ్ బాస్ సీజన్ 2 లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సీజన్ లో నందిని రాయ్ అందాల ఆరబోతకు ప్రతి […]
Allari Naresh : వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న హీరో అల్లరి నరేష్. రాజేంద్రప్రసాద్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో కామెడీ చిత్రాలతో అలరిస్తూ వచ్చాడు. మధ్యలో వరుస ఫ్లాపులు పలకరించడంతో పంథా మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలని ఎంపిక చేసుకుంటున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘నాంది’ ఓ డిఫరెంట్ కథతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా […]
Allari Naresh : సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో హాస్యాస్పద సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న నటుడు అల్లరి నరేష్. ఒకప్పుడు మంచి కామెడీ సినిమాలతో ప్రేక్షకులని అలరించిన నరేష్ ఇటీవల పెద్దగా విజయాలు సాధించలేకపోయాడు. ఆ సమయంలో నాంది అనే చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. పవర్ ప్యాక్డ్ పర్‌ఫార్మెన్స్‌తో అల్లరి నరేష్ ప్రేక్షకులను ఫిదా చేశాడు. సరదా సరదాగా.. ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ […]
Maredumilli Prajaneekam : చివరిగా నాంది చిత్రంతో మంచి సక్సెస్ కొట్టిన అల్లరి నరేష్ అదే ఉత్సాహంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్నాడు. ఏఆర్ మొహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది.ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. బర్త్ డే టీజర్.. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ఆద్యంత ఆకట్టుకునేలా ఉన్నాయి. […]
Itlu Maredumilli Prajaneekam : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కొన్నాళ్లుగా సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నాంది చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సెస్‌తో నరేష్ మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆనంది నాయికగా నటిస్తున్నది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజేష్ దండు ఈ చిత్ర నిర్మాత కాగా, బాలాజీ గుత్త సహ నిర్మాతగా […]
Allari Naresh: అల్లరి నరేష్ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో అల్లాడుతున్న ఈయనకు గతేడాది వచ్చిన ‘నాంది’ సినిమా ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చింది. దాంతో మంచి కథలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. నరేష్ నటిస్తున్న 59వ చిత్రాన్ని రాజ్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో అల్లరి నరేష్, ఆనంది కీలక […]
Allari Naresh ఈవీవీ సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అల్లరి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లరోడు మొదటి సినిమాను తన ఇంటి పేరుగా మలచుకున్నాడు. కామెడీ, సీరియస్, థ్రిల్లర్ ఇలా విభిన్న కథా చిత్రాలు చేసిన అల్లరి నరేష్ చివరిగా నాంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నరేష్ స్థాయిని మరింతగా పెంచింది. చాలా ఫ్లాపుల తర్వాత నాంది రూపంలో నరేష్‌కి హిట్ […]
Allari Naresh ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. తొలి సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరోడు విభిన్న పాత్రలు పోషిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. కామెడీనే కాదు సీరియస్ పాత్రలలోను నటించగలను అని నిరూపించుకున్నాడు.రాజేంద్ర ప్రసాద్ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తూ ఆ రేంజ్ కామెడీ పంచిన స్టార్ అల్లరి నరేష్ అని అందరు అన్నారు. అల్లరి నరేష్ ప్రయాణం […]
NAANDHI : టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఎంత భిన్నమైన నటుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హాస్యాన్ని పండిస్తూనే ఎమోషనల్‌గాను అలరించనున్నాడు. సీరియస్ పాత్రలలోను జీవించేస్తాడు. కెరీర్ తొలి నాళ్ళలో వరుసగా హాస్య కథా చిత్రాలు చేసి ప్రేక్షకులని మెప్పించిన అల్లరి నరేష్ సుడిగాడు చిత్రం తర్వాత మరో హిట్ అందుకోలేకపోయాడు. మధ్యలో చాలా చిత్రాలు చేసిన కూడా ఏ చిత్రం పెద్దగా ప్రేక్షకులని అలరించలేకపోయింది. ఈ క్రమంలో వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కథ […]
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఒకప్పుడు పక్క రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలను మనం రీమేక్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మన సినిమాలను వారు రీమేక్ చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనదగ్గర హిట్ అయిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ అయి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు క్రాక్, ఉప్పెన చిత్రాలు హిందీలోను రీమేక్ కాబోతున్నట్టు ఈ మధ్య వార్తలు రాగా, ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది చిత్రం కూడా హిందీలో రీమేక్ […]