Telugu News » Tag » AllaRamakrishnaReddy
కరోనా ఏపీలో ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రతిరోజు రాష్ట్రంలో పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెలేలు కరోనా బారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్ తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి […]