Telugu News » Tag » Alekya Reddy
Nandamuri Tarakaratna : నందమూరి కుటుంబంలో మరో విషాదం అలుముకుంది. నందమూరి తారకరత్న మరణ వార్త అటు రాజకీయాల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సడెన్ గా గుండెపోటుతో కింద పడిపోయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయన్న వెంటనే కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన కోమాలోకి వెళ్లిపోవడంతో ఆయన్ను అక్కడి నుంచి బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గత 23 రోజులుగా అక్కడే […]