Telugu News » Tag » Alekhya Reddy Emotional Post
Alekhya Reddy : నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్ పర్సన్. మొన్న తారకరత్న విషయంలో ఆయన ఎంతో చేశారు. తారకరత్నను కాపాడేందుకు ప్రతిక్షణం పరితపించారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలను దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి, పిల్లలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడ్డారు. తారకరత్న తల్లిదండ్రులు వారిని […]