Telugu News » Tag » Akkineni Nageshwar Rao
Nagarjuna And Balakrishna : ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి తిరుగులేని స్టార్ డమ్ ఉంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు ఇండస్ట్రీకి రెండు కండ్ల లాంటి వారు. వారిద్దరి కారణంగానే ఇండస్ట్రీ ఈ రోజు హైదరాబాద్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పట్లో మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ వారిద్దరి కొడుకులు అయిన నాగార్జున, బాలకృష్ణ మాత్రం బద్ద శత్రువులుగా ఉంటున్నారు. ఇప్పటికీ వీరిద్దరికీ మాటల్లేవు. అంతెందుకు ఏఎన్నార్ […]
Blakrishna : బాలకృష్ణ పేరు ఈ నడుమ వార్తల్లో బాగా నిలుస్తోంది. ముఖ్యంగా వివాదాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆయన రీసెంట్ గా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగారావు ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అంటూ మాట్లాడాడు. అయితే ఏఎన్నార్‌ను బాలయ్య అవమానించాడు అంటూ అక్కినేని ఫ్యామిలీ గరం అవుతుంది. అంతే కాకుండా బాలయ్య మీద అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ నిరసనలు కూడా తెలిపింది. ఈ క్రమంలోనే బాలయ్య […]
Akkineni Nagarjuna : నందమూరి బాలకృష్ణ సృష్టించిన వివాదం ఇంకా చల్లారనే లేదు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ రంగారావు, ఆ రంగరావు.. ఈ అక్కినేని, తొక్కినేని అంటూ ఏఎన్నార్‌పై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉంది. నాగచైతన్య, అఖిల్ కూడా సీరియస్ గా స్పందించారు. అంతే కాకుండా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్లు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య స్పందించాడు. నాగేశ్వర్ రానును […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అక్కినేని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా ఫ్లోలో ఆ మాటలు మాట్లాడాడా అనే విషయం పక్కన పెడితే చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా వచ్చినవి కావు అంటూ స్పందిస్తే సరిపోతుంది. తాజాగా బాలకృష్ణ ఆ విషయమై మాట్లాడుతూ […]
Akkineni Fans : వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఒక వైపు ఎస్వీ రంగారావు యొక్క సామాజిక వర్గం వారు మరో వైపు అక్కినేని నాగేశ్వరరావు యొక్క కుటుంబ సభ్యులు మరియు అభిమానులు బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమీపంలో ఆందోళన నిర్వహించారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో […]
Balakrishna : ఇప్పుడు టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి బాలయ్యకు మధ్య పోరు నడుస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జునకు, బాలయ్యకు మధ్య వైరం ఉందనేది కాదనలేని వాస్తవం. అందుకే ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య కనీసం చూడటానికి రాలేదు. అప్పటి నుంచే ఈరెండు ఫ్యామిలీల మధ్య వైరం మరింత పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య నోరు జారుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడాడు. ఈ […]
Bandla Ganesh : టాలీవుడ్లో అనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా లెజెండరీ యాక్టర్లని కామెంట్ చేసినా, వాళ్లపై నోరు జారినా నటుల నుంచే కాదు.. కామన్ ఆడియెన్స్ నుంచి కూడా కామెంట్లు, నెగిటివ్ రియాక్షన్లు తప్పవు. ప్రస్తుతం అలాంటి పర్యవసానాలనే ఫేస్ చేస్తున్నాడు నందమూరి బాలక్రిష్ణ. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అక్కినేని, తొక్కినేని అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు కాంటవర్సీకి సెంటర్ పాయింటుగా మారిన విషయం తెలిసిందే. ఏ ఎన్నార్ వర్థంతి మరునాడే ఓ సినిమా […]
Akkineni Naga Chaitanya : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టిన ముఖ్యులు. అప్పట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు గానీ.. అక్కినేని, నందమూరి ఫ్యామిలీల నడుమ వైరం రాజుకుంది. అప్పటి నుంచి నాగార్జున, బాలయ్య ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇద్దరూ కనీసం మాట్లాడుకోరు కూడా. అయితే తాజాగా బాలయ్య చేసిన కామెంట్లు ఈ వైరాన్ని మరింత పెంచాయి. బాలయ్య రీసెంట్ గా […]
Balakrishna : బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు నోరు జారి బూతులు కూడా మాట్లాడేస్తుంటారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అందరూ ఓపిగ్గా వినాల్సిందే తప్ప ఎవరూ ఆయనకు అడ్డు చెప్పడానికి ధైర్యం చేయబోరు. ఎందుకంటే ఆయన్ను ఆపితే ఎలాంటి బూతులు మాట్లాడుతాడో ఆయనకు కూడా తెలియదు. ఇక రీసెంట్ గ ఆయన నటించిన మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ […]