Telugu News » Tag » Akka Evare Athgadu
రష్మి సుధీర్ కాంబో బుల్లితెరపై ఎప్పటికీ చెరగనిది. వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఎప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది. గత ఏడేళ్లుగా రష్మి సుధీర్ జంట బుల్లితెరను ఏలేస్తోంది. స్పెషల్ ఈవెంట్ల ద్వారా రష్మి సుధీర్ మరింత ఫేమస్ అవుతుంటారు. కొన్ని ఈవెంట్లు ఏకంగా వీరినే మెయిన్ లీడ్‌గా పెట్టి వీరి చుట్టే మొత్తం కాన్సెప్ట్ తిరిగేలా ప్లాన్ చేస్తారు. అలా ఓ రెండు ఈవెంట్లలో వీరి పెళ్లిని చేసేశారు. అలా ఈ ఇద్దరి కెమిస్ట్రీ నేటికి స్పెషల్‌గానే […]
బుల్లితెర పై యాంకర్‌గా రష్మీ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చింది. హోలి వంటి చిత్రంలో చిన్న పాత్రను పోషించింది. అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే రష్మికి జబర్దస్త్ షోలో చాన్స్ వచ్చింది. తెలుగు రాని రష్మి మొదట్లో తడబడింది కానీ రాను రాను తనకంటూ ఓ స్పెషల్ మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. బుల్లితెర పై వచ్చి స్టార్డంతో మళ్లీ వెండితెర పై వెలిగింది. వెండితెర పై బోలెడన్ని అవకాశాలు వచ్చాయి.. […]