Telugu News » Tag » Akira Nandan
Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకి సరికొత్త పవర్ వచ్చి చేరింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ టాక్ షో త్వరలో ప్రసారం కానుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కాగా, ఈ టాక్ షో ఎపిసోడ్ విషయమై ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ మధ్య మోక్షజ్ఞ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడంటూ బాలకృష్ణని పవన్ కళ్యాణ్ అడిగారట. అకిరానందన్ […]
Akira Nandan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడా.? హీరోగా అకిరానందన్ ఎప్పుడు తెరంగేట్రం చేస్తాడు.? అభిమానుల ముందు ఇలా చాలా ప్రశ్నలున్నాయ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తనయుడు సినిమాల్లోకి వస్తాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, అదెప్పుడన్నదే సస్పెన్స్. అకిరాకి సంగీతంపై చాలా మక్కువ అని పదే పదే రేణు దేశాయ్ చెబుతుంటుంది. అకిరాకి అత్యంత సన్నిహితుడైన సినీ నటుడు అడివి శేష్ కూడా […]
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పేరుని స్కూల్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా ‘కొణిదెల’ అనే ఇంటి పేరు చేర్చకుండా, రేణు దేశాయ్ ఇంటి పేరైన ‘దేశాయ్’తో ప్రస్తావించడం వెనుక మర్మమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సంతానం అకిరానందన్, ఆద్య. కొన్నాళ్ళ క్రితం, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రష్యన్ మహిళను పెళ్ళాడిన విషయం విదితమే. […]
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగా అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం సినిమాలతోనే కాదు ఆయన చేసే సేవా కార్యక్రమాలతోను అందరి మనసులు గెలుచుకుంటాడు పవన్. మనం ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి సేవ చేశాం అన్నది ముఖ్యం అనేది పవన్ నమ్ముతాడు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చాడు పవన్. పవన్ తనయుడు అకీరా నందన్ తండ్రి బాటలో పయనిస్తూ ఎంతో మంది […]
Akira Nandan: తెలుగు సినిమా పరిశ్రమలో వారసుల హవా ఎక్కువనే చెప్పాలి. చాలా మంది దర్శకర నిర్మాతలు, హీరోల పిల్లలు వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకీరా ఎంట్రీకి సంబంధించి న్యూస్ చెబుతారా అని ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక విధంగా తన సినిమాల […]
Akira Nandan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారు అకిరా నందన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా పవర్ స్టార్ కుమారుడికి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అకీరాను సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానం అయిన అకిరా నందన్. పవన్ కల్యాణ్ తర్వాత వారసుడు ఎవరు అంటే అకిరా నందన్ అని చెబుతుంటారు ఆయన ఫ్యాన్స్. ఇక అకిరా కూడా తనకు వీలు దొరికినప్పుడల్లా […]
Akira Nandan: ఇండస్ట్రీకి వారసుల రాక కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతో మంది వారసులు ఇండస్ట్రీకి పరిచయం కాగా, రానున్న రోజులలో మరికొంత మంది పరిచయం కాబోతున్నారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తనయుడు అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. కాని దానిని రేణూ ఖండిస్తున్నప్పటికీ ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. కొణిదెలవారి వారసుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాడు. 2004 లో పవన్ కళ్యాణ్ […]
Pawan Kalyan-Akira పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తనయుడు అకీరా నందన్ మార్షల్ ఆర్ట్స్‌తో పాటు నటనలో రాలుదేతున్నట్టుగా కనిపిస్తుంది. త్వరలో ఆయన తనయుడు అకీరాని కూడా వెండితెరకు పరిచయం చేయాలని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్నాళ్లుగా అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించి అనేక ప్రచారాలు వస్తున్నప్పటికీ వాటిని ఖండిస్తూనే ఉంది రేణూ దేశాయ్. అయితే రీసెంట్‌గా అకీరా తనయుడు కర్ర సాముకి సంబంధించిన వీడియో షేర్ చేసి అనుమానాలని రెట్టింపు చేసింది. పవర్ స్టార్ పవన్ […]
Pawan Kalyan: మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వారసులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒక క్రికెట్ టీం తయారు కాగా, రానున్న రోజులలో ఆ ఫ్యామిలీ హీరోలతో మరో క్రికెట్ టీం కూడా చేయోచ్చు. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా వెండితెర ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చలు నడుస్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలోను అకీరా ఎంట్రీపై జోరుగా ప్రచారం నడుస్తూనే ఉంది. అయితే పలుమార్లు అకీరా సినిమాలలోకి రాడు అని రేణూ బదులు ఇచ్చినా […]
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి తెలుగు రాష్ట్రాలలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలతో అశేష అభిమాన గణం సంపాదించుకున్న పవన్ మనదేశంలోనే కాదు ఇతర దేశాలలోను అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. పవన్ అంటే ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ గుర్తొచ్చేవి. తమ్ముడు సినిమాలో ఆయన టాలెంట్ చూపించి అందరి మతులు పోగొట్టాడు. ఇప్పుడు ఆయన తనయుడు అకీరా నందన్ కూడా అదరగొడుతున్నాడు. కర్రని గింగరాలు తిప్పుతూ వావ్ అకీరా అనిపిస్తున్నాడు. […]
Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఆయన పేరు ఓ ప్రభంజనం.తక్కువ సినిమాలతోనే ఎక్కువ ఇమేజ్ అందుకున్నపవన్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు వెళ్లారు. మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. పవన్ రీఎంట్రీతో అభిమానుల ఆనందం హద్దులు దాటింది. చాలా గ్యాప్ తర్వాత నటించిన కూడా పవన్ లో సత్తా తగ్గలేదు. వెండితెర పై ఆయనను చూస్తున్నంత సేపు అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. […]
Renu Desai అకీరా నందన్ ఎప్పుడూ కూడా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపిస్తాడు. ప్రపంచం అంతా ఒక వైపు తాను మాత్రం ఒక వైపు అన్నట్టుగా ఉంటాడు. పవన్ కళ్యాణ్‌లానే అందరితో ఈజీగా కలవలేడు. అలాంటి అకీరా నందన్ అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంటాడు. ఆ విషయాలన్ని రేణూ దేశాయ్ చెబుతూ ఉంటుంది. అయితే అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ మొత్తం దైవ దర్శనానికి వెళ్లింది. అలా బర్త్ డే స్పెషల్‌గా పంచెకట్టులో కనిపించాడు […]
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నేడు రేణూ దేశాయ్ 40వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ ఫుల్ సందడి చేస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. ఇక రేణూ దేశాయ్ బర్త్ డే సందర్భంగా సుమ తన ఈట్ టాక్ షో ఎపిసోడ్‌ను రిలీజ్ చేసింది. ఇందులో అనేక విషయాల బయటకు వచ్చాయి. రేణూ దేశాయ్ తన పర్సనల్ విషయాలను బాగానే పంచుకుందని తెలుస్తోంది. మోడలింగ్ […]