Telugu News » Tag » AkhilAkkineni
అక్కినేని వారసుడు అఖిల్ ఇంతవరకు తన ఖాతాలో ఒక్క హిట్ సినిమాను కూడా వేసుకోలేదు. ‘ అఖిల్ ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమానే నిరాశ కలిగించింది. ఇక ఇదిలా ఉంటె అఖిల్ గుర్రపు స్వారీ చేసుకుంటూ బిజీగా కనిపించాడు. ఇక ఆ గుర్రంతో ఒక రేంజ్ లో స్వారీ నిర్వహించాడు అఖిల్. అయితే తన తరువాత సినిమా కోసం సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. మరి ఈసారైనా అఖిల్ ఖాతాలో విజయం పడుతుందా లేదా […]
అక్కినేని అఖిల్ నటించిన మూవీ ఇవ్వాళ్టికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా 2015లో అఖిల్ మూవీతో వివి వినాయక్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ అయ్యారు కానీ అఖిల్ చిన్నప్పుడు నటించిన మూవీ నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్కినేని అఖిల్ చిన్నప్పుడు సిసింద్రీ అనే మూవీలో నటించారు. ఈ విడుదల అయ్యి నీటిని 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ మూవీలో నాగార్జున, టబు, శరత్ బాబు, ఆమని ముఖ్య పాత్రల్లో నటించారు. […]
అక్కినేని వారసుడు అఖిల్ ఇందుస్ర్టీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు . ఇప్పటి వరకు అఖిల్, హలో, మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటి ఒక్క హిట్ కదా కనీసం యావరేజ్ హిట్ కూడా రాలేదు. అఖిల్ ఇప్పటి వరకు వివి వినాయక్, విక్రమ్ కె కుమార్, వెంకీ అట్లూరి లాంటి దర్శకులతో పని చేశారు కానీ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేపోతున్నారు. అఖిల్ కు మూవీ […]