Telugu News » Tag » akhil akkineni
Naga Chaitanya : టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ గురించి ఈ నడుమ వార్తలు బాగా వస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీ వివాదాలకు దూరంగానే ఉంటుంది. కానీ వారి ఇంట్లో జరుగుతున్న విషయాలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఇక నాగచైతన్య, సమంతకు సంబంధించిన విషయాలు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. నాగచైతన్య-సమంతలు ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. కానీ పెండ్లి అయిన నాలుగేండ్లకే వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఎవరి […]
Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. అదే సమయంలో ఇటు గ్రౌండ్ లో కూడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఆయన ఆడే తీరుకు స్టార్ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ రేంజ్ లో ఆయన ఆట తీరు ఉంటుంది. ప్రస్తుతం ఆయన ప్రాక్టీస్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. నాకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అంటే చాలా భయంగా […]
Vishnu Priya : తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా సుపరిచితురాలైన విష్ణు ప్రియ కి అఖిల్ అక్కినేని అంటే ఎంతటి అభిమానమో.. ఇష్టమో అందరికీ తెలిసిందే. గతం లో పలు సందర్భాల్లో తనకు అఖిల్ అంటే కేవలం ఇష్టము కాదు అంతకు మించి అన్నట్లు విష్ణు ప్రియ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఒక కార్యక్రమం లో విష్ణు ప్రియ పాల్గొని ఆ సందర్భంగా యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ నీ యొక్క […]
Agent Movie : అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సర్వసన్నద్ధమవుతోంది. ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల కానుండగా, సినిమా విడుదల వాయిదా పడిందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ‘ఏజెంట్’ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ విడుదల చేసింది. ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టీజర్ ఈ నెల 15న విడుదల చేయబోతున్నారట. ఈ అనౌన్స్‌మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన ఓ వీడియో బైట్, […]
Nagarjuna ఎంతటి పెద్ద స్టార్ అయిన కొడుకు విజయం సాధిస్తే ఆ ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది. అఖిల్ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచగా,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రం మంచి హిట్ ఇచ్చింది. ఈ విజయంతో నాగార్జున ఫుల్ జోష్ తో ఉన్నారు. ఇకపై తనయుడి విషయంలో నాగ్ కి మరింత బాధ్యత పెరిగింది. ముందు నుంచి అఖిల్ చేసే సినిమాల విషయంలో నాగ్ అవసరం మేర ఇన్వాల్వ్ అయ్యారు. స్క్రిప్ట్ నాగ్ […]
Most Eligible Bachelor అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్‌కి ఈ సినిమా రూపంలో మంచి విజయం దక్కింది. చిత్రం మంచి విజయం సాధించిడంతో సినిమాకు సంబంధించిన థాంక్యూ మీట్ వైజాగ్లో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. సినిమా యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ముఖ్య […]
Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు.అఖిల్,హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్‌కు ఈ మూడు చిత్రాలు పరాజయాన్ని మిగిల్చాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పెద్ద విజయాన్ని అందించి పెట్టింది. ఈ క్రమంలో థాంక్యూ మీట్ వైజాగ్లో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. సినిమా యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా […]
Akhil: అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకులని అలరించలేకపోయిన అఖిల్ తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది మరి కొద్ది నిమిషాలలో తెలియనుంది. అయితే అఖిల్ ఈ సినిమా ఎలా అయిన సక్సెస్ కావాలని గట్టిగా ప్రయత్నించాడు.ప్రమోషన్స్ కూడా భారీగా చేశాడు.ఈ క్రమంలో పలు విషయాల గురించి ప్రస్తావించారు. తాజాగా తన ఫోన్‌లో అల్లు అరవింద్ పేరుని గాడ్ ఫాదర్‌గా పెట్టుకున్నట్టు తెలియజేశాడు.నాకు అరవింద్ గారు […]
Akhil Akkineni: అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా, అవి మూడు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ . అక్టోబర్ 15 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. […]
Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఉన్నాయి. అటు అఖిల్, ఇటు భాస్కర్ కెరీర్‌కు కీలకంగా మారడంతో సినిమాకు ఎక్కడలేని ప్రాధాన్యత వచ్చింది. ఈ సినిమా అఖిల్‌కి చాలా […]
Director Bhaskar: అక్కిల్ అక్కినేని, పూజా హెగ్దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ రొమాంటిక్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు సినిమా ఫేమ్ భాస్కర్ తెరకెక్కించారు. ఈ సినిమాపై మోస్ట్ ఇంట్రెస్టింగ్ విశేషాల్ని భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం కోవిడ్ ఒకటైతే.. మరొకటి మంచి కంటెంట్ ని ప్రజంట్ చేయాలంటే ఆ మాత్రం పడుతుందని అన్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని చాలా డిఫరెంట్ […]
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్‌కి అదృష్టం అనేది అందని ద్రాక్షలా మారింది. తన పరంగా ఎంతో కష్టపడుతున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. తను చేసిన సినిమాలన్నీ ఇప్పటి వరకు ఫ్లాప్ కాగా, ఇప్పుడు తన తాజా చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా రూపొందిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించింది. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందనే […]
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ హంగామా నడుస్తుంది. టాలీవుడ్ ఉన్నత ఫ్యామిలీలకి చెందిన హీరోలతో మల్టీ స్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే మెగా నందమూరి కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి సరికొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టగా, అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ ,కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి సీనియర్ […]
Akhil: నాకు అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయ అంతా ఉంది అంటూ భీష్మ సినిమాలో నితిన్ ఒక డైలాగ్ చెప్తాడు కదా..! ఇది అఖిల్ అక్కినేనికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. పాపం ఈ హీరోది కూడా అదే పరిస్థితి. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు అఖిల్. చేసిన ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. […]
కళ్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాతో అడుగుపెట్టింది. ఒకప్పటి హీరోయిన్ లిజి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైంది కళ్యాణి ప్రియదర్శన్. చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీమీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చింది. ఆ ఆశలకి తగ్గట్టుగానే అవకాశాలు తలుపు తట్టాయి కళ్యాణి ప్రియదర్శన్ కి. డెబ్యూ సినిమా అక్కినేని వారసుడితో ప్రముఖ దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వంలో చేసింది. నటన పరంగా కళ్యాణి ప్రియదర్శన్ మంచి మార్కులే సంపాదిచుకుంది. యంగ్ హీరోలకి […]