Telugu News » Tag » akhil
Akkineni Amala : సినీ ఇండస్ట్రీలో ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా ఏదో ఒక జబ్బు బారిన పడుతున్నారు. అది కూడా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. రీసెంట్ గా సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు అక్కినేని అమల కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్టు బయటకు వచ్చింది. సింపుల్ గానే.. అక్కినేని అమల గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె వేల కోట్లకు […]
Nagarjuna : నాగార్జున ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు. అక్కినేని నాగేశ్వర్ రావు అంత కాకపోయినా.. కుడి ఎడమ అన్నట్టుగా రాణిస్తున్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన కొడుకులు మాత్రం స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. పెద్ద కొడుకు నాగచైతన్య అంతో ఇంతో పర్వాలేదని పిస్తున్నాడు. ఆయన సినిమాలు యావరేజ్ గా ఆడుతున్నాయి. కానీ ఎటొచ్చి అఖిల్ మాత్రం అక్కినేని అభిమానుల అంచనాలను అందుకోలేక సతమతం అవుతున్నాడు. అఖిల్ మీద భారీ హైప్ […]
Akkineni Nagarjuna : అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు సినిమాల పరంగా చాలా వెనకబడిపోయింది. అక్కినేని నాగేశ్వర్ రావు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఉన్నారు. ఆయన కారణంగానే టాలీవుడ్ నిలదొక్కుకుందనేది కాదనలేని వాస్తవం. అయితే ఏఎన్నార్ తర్వాత నాగార్జున స్టార్ హీరోగా ఎదిగినా.. నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇంకా స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే యావరేజ్ హీరోలుగా కూడా లేరు. ఇక నాగార్జునకు రెండు పెండ్లిలు అయిన విషయం తెలిసిందే. మొదట దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీతో […]
Akkineni Naga Chaitanya : నాగచైతన్య గురించి ఈ నడుమ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సమంత నుంచి విడిపోయినప్పటి నుంచే ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. అయితే చైతూ ఇటు పర్సనల్ కెరీర్ లోనే కాకుండా అటు సినీ కెరీర్ పరంగా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. చైతూతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా కూడా పాన్ ఇండియా స్టార్లుగా రూ.100 కోట్ల క్లబ్ […]
Akkineni Nagarjuna : కింగ్ నాగార్జునగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నాగార్జున. ఏఎన్నార్ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఆయన తర్వాత ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ మాత్రం స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. అంత ఇంతో నాగచైతన్యనే కాస్త బెటర పొజీషన్ లో ఉన్నాడు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటి వరకు హీరోగా కూడా నిరూపించుకోలేదు. అయితే ఇప్పుడు అఖిల్ కోసం పెద్ద డైరెక్టర్లను రంగంలోకి దించుతున్న […]
Akkineni Nagarjuna : టాలీవుడ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు నాగార్జున. అప్పట్లో నాగార్జునకు అమ్మాయిల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. ఆయన అందానికి హీరోయిన్లు కూడా చాలామంది ఫిదా అయిపోయేవారు. అందుకే అందరూ ఆయన్ను మన్మథుడు అని పిలుచుకునేవారు. కాగా నాగార్జున మీద కూడా ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆయనకు రెండుసార్లు పెండ్లిలు అయ్యాయి. మొదట రామానాయుడు కూతురుతో పెండ్లి అయిన తర్వాత నాగచైతన్య పుట్టాడు. ఇక ఆ సమయంలోనే అమలతో నాగార్జున ప్రేమలో పడటంతో వీరిద్దరూ […]
Nagarjuna : టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ అంటే ఒకప్పుడు అగ్ర భాగాన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అక్కినేని నాగేశ్వర్ రావు చరిష్మాను కొన్ని రోజులు నాగార్జున కంటిన్యూ చేశాడు. కానీ ఆయన తర్వాత వచ్చిన నాగచైతన్య, అఖిల్ మాత్రం దారుణంగా ప్లాప్ అవుతున్నారు. ఇద్దరిలో ఒక్కరు కూడా స్టార్ హీరోగా రాణించలేకపోతున్నారు. వారు తీస్తున్న సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా నాగచైతన్య చేసిన సినిమాలు అన్నీ […]
Akkineni Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఏఎన్నార్ తో వచ్చిన ఈ అభిమానం ఆ తర్వాత ఆయన వారసుడు నాగార్జున అనుసరించాడు.. ఇక ఇప్పుడు నాగార్జున వారసులు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. అయితే ఏఎన్నార్ తర్వాత నాగార్జున కూడా విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.. అలా నాగార్జున మొదలుపెట్టిన ప్రయాణం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే వస్తుంది.. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో […]
Surender Reddy : దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయం లో గాయపడ్డాడు. సాధారణంగా హీరో హీరోయిన్ లేదా ఇతర నటీనటులు షూటింగ్ సందర్భంగా గాయపడటం చూస్తూ ఉంటాం, కానీ దర్శకుడు ఒక సన్నివేశం వివరిస్తున్న సందర్భంగా పొర పాటున ప్రమాదానికి గురైయ్యాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయం అవ్వడం తో హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుండి తిరిగి షూటింగ్ […]
Star Heros : ఇండస్ట్రీలో ఒకరు హీరోగా నిలదొక్కుకున్నారంటే ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడం చాలా కామన్. కొంచెం గుడ్ లుకింగ్ ఉండి డజను టేకులు తినయినా సీన్ ఓకే చేయించుకునే ఏ కాస్తో యాక్టింగ్ టాలెంట్ ఉంటే చాలు. బాక్సాఫీస్ మీదకి దయ లేని దండయాత్రే ఇక. కానీ ఎంత ప్రయత్నించినా కాలం కలిసిరాక, ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ రాక ఏళ్లకేళ్లు స్ట్రగుల్ పడుతూనే ఉంటారు పాపం. అల్లు శిరీష్ ఆ లిస్ట్ […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయో సైంటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. ఆమె సోషల్ మీడియా ద్వారా తన అనారోగ్య సమస్యను వెల్లడించినప్పటి నుండి సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున ఆమె త్వరగా కోలుకోవాలని తమ విష్ కామెంట్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారు కూడా సమంత వెంటనే కోల్పోవాలంటూ కోరుకుంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగ చైతన్యను […]
Chiranjeevi And Balakrishna : 2023 సంక్రాంతి కోసం ‘ఆదిపురుష్’ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. అది పాన్ ఇండియా సినిమా. మరి, టాలీవుడ్ సంగతేంటి.? ప్రభాస్ సినిమా సంక్రాంతికి విడుదలైతే, అంతకన్నా పెద్ద పండగ తెలునాట ఇంకేముంటుంది.? కానీ, 2023 సంక్రాంతి కోసం పలు సినిమాలు పోటీ పడబోతున్నాయ్. సంక్రాంతి సినిమాల స్పెషలిస్ట్ అనే ట్యాగ్ తనదేనని చెప్పుకునే బాలయ్య కూడా 2023 సంక్రాంతికి తన సినిమాని తీసుకురావాలను కుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమా కూడా […]
Akkineni Family : అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ డిజాస్టర్ రిజల్ట్ చవిచూసింది. అంతకు ముందు అక్కినేని నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా కూడా డిజాస్టర్‌గా మారిపోయింది. నిజానికి, ‘ది ఘోస్ట్’ సినిమాకి మరీ అంత దారుణమైన టాక్ ఏమీ రాలేదు. ‘థాంక్యూ’ సినిమా విషయంలోనూ అంతే. ఎక్కడో తేడా కొడుతోంది.! ఈ విషయాన్ని అక్కినేని హీరోలు గుర్తించడంలేదు. కమర్షియల్ సినిమాలకి అక్కినేని హీరోలు దూరమయ్యారా.? అంటే, ఔననే అనుకోవాలేమో. ‘లవ్ స్టోరీ’ సినిమా […]
Nagarjuna : ‘ది ఘోష్ట్’ ప్లస్ ‘ఏజెంట్’ కలిస్తే ఎలా వుంటుంది.? ఈ ప్రశ్న అక్కినేని అభిమానుల్లో కొత్త అంచనాలకు కారణమవుతోంది. నాగార్జున, అఖిల్ కలిసి ఎప్పుడో.. అఖిల్ చిన్నప్పుడే నటించేశారు. ఆ తర్వాత ‘మనం’ సినిమాలోనూ ఇద్దరూ కలిసి నటించారు. అయితే, అందులో అఖిల్ పాత్ర చాలా చిన్నది. ఇక, ‘అఖిల్’ సినిమాలో నాగార్జున ఓ పాటలో కనిపిస్తాడు. ఫుల్ లెంగ్త్ రోల్‌లో నాగార్జున – నాగచైతన్య నటించారుగానీ, అఖిల్ – నాగార్జున మాత్రం నటించలేదు. […]
Vishnu Priya : లవ్‌లో వున్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలూ షికార్లూ తిరిగేయడం సహజమే. కానీ, బ్రేకప్ తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్స్‌తో టచ్‌లో వుండడం అంటే అదేనండీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్‌తో అది కూసింత ఆలోచించాల్సిన విషయమే కదా. హాటెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణు ప్రియ లైఫ్‌లో చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారట. వారితో బ్రేకప్ అయ్యాకా కూడా మాట్లాడకుండా వుండలేదట. రెగ్యులర్‌గా టచ్‌లో వుంటానని చెబుతోంది విష్ణు ప్రియ. కొత్త […]