Telugu News » Tag » akash puri
Vishwak Sen : పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం చోర్ బజార్. జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు వీఎస్ రాజు నిర్మాత. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. గెహనా సిప్పీ నాయిక. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించింది. విశ్వక్ పంచ్‌లు.. ఈవెంట్‌లో బండ్ల గణేష్‌తో పాటు విశ్వక్ సేన్ స్పీచెస్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ […]
Bandla Ganesh : బచ్చన్ డైలాగులకే కాదు.. బండ్ల గణేష్ స్పీచ్ కు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ ఈవెంట్ లో ఏ హీరోని ఎంతలా పొగుడుతారో? ఎలాంటి పదాలు, ప్రాసలు వాడతారో, ఆడియెన్స్ కి ఎంత హై ఇస్తాడో అంటూ ఆయన స్పీచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేసేవాళ్లు లేకపోలేదు. ఆ క్రేజ్ ఎంతవరకూ వెళ్లిందంటే పలానా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్లన్న రావట్లేదా? అంటూ సోషల్మీడియాలో పోస్టులు, మీమ్స్ […]
Romantic: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ . హీరోగా తన సత్తా చూపించేందుకు చాలా కృషి చేస్తున్నాడు. తాజాగా ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో రమ్య గొవార్కర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గోవా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్యాంగ్‌స్టర్లు.. అందులోని ఓ కుర్రాడి […]
Prabhas: యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేసారు. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా […]
Akash Puri డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి మంచి హిట్ కోసం తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం రొమాంటిక్ అనే సినిమా చేస్తుండగా, ఇందులో అందాల హీరోయిన్ కేతిక శర్మ కథానాయికగా నటిస్తుంది. ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాడురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ […]
Akash puri : ఆకాష్ పూరి హీరోగా మూడవ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి ఎంత స్టార్ డం ఉందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ వారసుడిగా పరిచయమైనప్పటికి సొంత గా హీరో గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్. ఇప్పటికే తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాష్ ఫస్ట్ […]
Puri jagannaadh : పూరి జగన్నాధ్ .. గతంలో వైష్ణో అకాడమి అన్న బ్యానర్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకనో ఆ బ్యానర్ లో పూరి జగన్నాధ్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం పూరి కనెక్ట్స్ – పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ […]
ఆకాష్ పూరి నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని ఆకాష్ కసిగా ఉన్నాడు. వాస్తవంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు గా మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆకాష్ మాత్రం ఖచ్చితంగా మంచి మాస్ హీరో అవుతాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆకాష్ తో పూరి సెకండ్ […]
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సస్ తో వరసగా రెండు సినిమాలని అనౌన్స్ చేశాడు. ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియన్ సినిమా కాగా ఒకటి కొడుకు ఆకాష్ తో రొమాంటిక్ ప్లాన్ చేశాడు. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజయ్యేవి. కాని పూరి ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కాగా త్వరలో విజయ్ దేవరకొండ సినిమాని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు […]