Telugu News » Tag » ak 47 gift
పెళ్ళికి వెళ్తే ఏదో ఒక బహుమతిని కానుకగా ఇవ్వడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. అయితే ఎవరి స్థోమతను బట్టి వారు గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు.కొందరేమో ఫ్రేమ్స్ , మరి కొందరేమో బొకేస్ ఇంకొందరు స్టైలిష్ గిఫ్ట్స్ ఇస్తుంటారు. కాని పెళ్లికి వచ్చిన ఓ అతిథి ఏకంగా ఏకే 47 గన్ బహుమతిగా ఇచ్చిందట. ఇది చూసిన వారందరు అవాక్కవ్వడమే కాక నోరెళ్ళపెట్టారు. ఇదెక్కడి సిత్రం ఏకే 47 గన్ బహుమతిగా ఇవ్వడమేంటని ఒకరికొకరు చెవులు కొరుక్కున్నారట. ఈ […]