Telugu News » Tag » ajay devagan
Amala Paul : డస్కీ బ్యూటీ అమలా పాల్, ఓ బాలీవుడ్ సినిమా చేయబోతోంది. అదీ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ హీరోగా నటిస్తోంచనున్న సినిమాలో. దర్శకుడిగా అజయ్ దేవగణ్‌కి ఇది నాలుగో సినిమా కావడం గమనార్హం. ‘భోళా’ పేరుతో ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసిన అజయ్ దేవగన్, ఆ పాన్ ఇండియా లుక్ కోసమే అమలా పాల్‌ని తీసుకున్నాడని అనుకోవచ్చు. మరోపక్క, ఈ […]
Ajay Devagan: భారతదేశం అనేక భాషాల,సంస్కృతల సమ్మేళనం. అప్పుడప్పుడు మతం, భాష అంటూ పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేసినా.. అవి అప్పటివరకు తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒకే భాష ఒకే దేశం అన్న నినాదం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్రమంత్రి అమిత్ షా హిందీ అందరూ నేర్చుకోవాలంటూ.. కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన స్టైల్లో స్పందించారు. రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో కిచ్చ […]
Drishyam-2 : ‘దృశ్యం-2’ రీమేక్ హిందీ హక్కులు ఎవరు దక్కించుకుంటారో అని ఇన్నాళ్ళు బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగాయి. ఎట్టకేలకి ఈ సినిమా రీమేక్ హిందీ హక్కులను పనోరమా ఇంటర్నేషనల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘దృశ్యం-2’ సినిమాలో మోహన్ లాల్ – మీనా జంటగా నటించారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్ – మీనా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ […]
Ntr : ఎన్.టి.ఆర్ – రాం చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ క్లైమాక్స్ లో ఎన్.టి.ఆర్ – రాం చరణ్ […]
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నాగార్జున తో నటించిన మన్మధుడు 2 తర్వాత ఇక మళ్ళీ టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు రావన్న టాక్ వినిపించింది. అందుకు కారణం అసలే టాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మన్మధుడు 2 చేసి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంది. అయితే లక్కీగా అదే సమయంలో హిందీలో అజయ్ దేవగన్, టబు లతో చేసిన దే దే ప్యార్ దే మంచి హిట్ అందుకొని అక్కడ మంచి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ తో పాటు రామరాజు ఫర్ భీం, భీం ఫర్ రామరాజు టీజర్స్ సినిమా మీద భారీగా అంచనాలని పెంచేశాయి. ఫిక్షన్ కథాంశంతో […]
రాజమౌళి తన సినిమాలలో పాత్రలని ఎంచుకోవడం తోనే సినిమా సక్సస్ మొదలైపోతుంది. ఈ విషయం ఆయన సినిమాలని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ – రానా అప్పుడే సినిమా మీద భారీగా అంచనాలు మొదలైయ్యాయి. ఇక అనుష్క – తమన్న – రమ్యకృష్ణ .. ఇలా భారీ తారాగణం.. వాళ్ళ పాత్రలకి ఉన్న ప్రాముఖ్యత ఎంతటిదో.. బాహుబలి సినిమా రిలీజయ్యాక దర్శక ధీరుడి తో పాటు నటులకి ఎంతటి పేరొచ్చిందో అందరికి తెలిసిందే. ఇక […]
టాలీవుడ్ లో ఒకప్పుడు ఊపు ఊపేసిన గోవా బ్యూటి ఇలియానా ప్రస్తుతం తన ఆశలన్ని టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున మీదే పెట్టుకుందని అంటున్నారు. ఎంతో మందికి నాగార్జున లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే యంగ్ హీరోలని కూడా కాదని నాగ్ అంటే క్రేజ్ తో ఉందట ఇల్లీ బేబి. వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో రాం హీరోగా వచ్చిన దేవదాసు సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక […]
దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను శక్తివంతమైన పోరాట యోధులుగా వెండితెరమీద ఆవిష్కరించబోతున్నాడు. ఈ ముగ్గురు కలయికలో భారీ బడ్జెట్ తో “రౌద్రం రణం రుధిరం” తెరకెక్కుతుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ హీరోయిన్స్ […]