YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు సాయంత్రం చేరుకున్నారు. ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం టేకాఫ్ అయినా కొద్దిసేపటికే తిరిగి అదే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసర లాండింగ్ అయింది. ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు టేకాఫ్ అవ్వగా కొన్ని నిమిషాలకే తిరిగి వచ్చింది. సాయంత్రం 5 […]
Pregnant : గర్భంతో ఉన్న మహిళ బస్సు ప్రయాణంలో లేదా రైలు ప్రయాణంలో డెలివరీ అయితేనే గొప్ప విషయంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక గర్భిణి ఏకంగా నింగికి నేలకు మధ్య లో తన బిడ్డకు జన్మనివ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ తల్లి బిడ్డ గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే అది కేవలం ఆకాశంలో డెలివరీ అవ్వడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టోక్యో నుండి దుబాయి కి వెళ్తున్న […]
Airplane : ఎగిరిపోతే ఎంత బాగుంటుందో.! వున్నపళంగా కారు విమానమైపోతే ఇంకెంత బాగుంటుందో.! అలాంటి వినూత్న ఆలోచనే గుడ్డూ శర్మ అనే వ్యక్తికి వచ్చింది. ఈవెంట్లకు కార్లను అద్దెకిచ్చే గుడ్డు శర్మ తన వద్ద వున్న నానో కారుని విమానంగా మార్చేశాడు. అయితే, ఈ విమానం ఎగరలేదండోయ్. జస్ట్ అప్పియరెన్స్ మాత్రమే. అయితే, ఈ ఆలోచన భలేగుందంటూ గుడ్డు శర్మను అంతా మెచ్చుకుంటున్నారు. నానో కారు అంటే కాస్త చిన్న చూపు వుంటుంది. అయితే ఆ చిన్న […]