కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరోసారి కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సీడబ్ల్యూసీ సమావేశం సుధీర్ఘంగా సాగింది. ఒకవైపు పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా చర్చలు జరిగాయి.దాంట్లో భాగంగా సోనియా అధ్యక్ష పదవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇవ్వాలని పేరును ప్రతిపాదించారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే అంటోని మళ్ళి సోనియా గాంధీనే కొన్ని రోజులు […]
సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ కు రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ విషయం పై కుష్బూ ఘాటుగా స్పందించింది. తనను రేప్ చేస్తా అని ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని తెలిపింది. అలాగే అతని ఫోన్ నెంబర్, వివరాలు అన్ని కూడా బయట పెట్టి అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది కుష్బూ. అలాగే అతని ట్రూ కాలర్ ద్వారా సంజయ్ వర్మ అనే పేరు వచ్చింది అని […]