Telugu News » Tag » Aha Show
Unstoppable Season 2 : మెగా ఫ్యామిలీలో హీరోల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో పవన్ ఎదిగినా సరే చాలా ఒదిగి ఉంటాడు. అయితే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో కూడా పవన్‌కు చాలా మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా ఓ ఘటనను వివరించాడు రామ్ చరణ్. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు […]