Telugu News » Tag » AftabShivdasani
కరోనా రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇక ఇప్పటికే సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది నటి నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా మరో బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసానికి కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ […]