Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య, వేగంగా వెళుతోన్న కారులోంచి దూకెయ్యాలనుకుందట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్‌ల సంతానం అకిరానందన్, ఆద్య. అకిరానందన్ ఈ మధ్యనే ‘ఖుషి’ సినిమా రి-రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్‌లో సందడి చేశాడు.. అదీ హైద్రాబాద్‌లో. త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడు అకిరానందన్ హీరోగా. అల్లరి ఆద్య.. కుమార్తె ఆద్య అల్లరి గురించి తరచూ రేణు […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ తో విడాకులు తీసుకుని మూడవ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన యొక్క పిల్లల గురించి మీడియాలో రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చెంతనే ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రమే పవన్ కళ్యాణ్ వద్దకు వస్తూ ఉంటారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పిల్లలు వార్తల్లో నిలిచారు. రేణు దేశాయ్ […]