Telugu News » Tag » Adi Purush
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సలార్ మరియు ప్రాజెక్ట్ కే గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త వార్త లేదా పుకారు మీడియాలో షికారు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు మహానటి […]
Kriti Sanon : ‘వన్ – నేనొక్కడినే’ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ముద్దుగుమ్మ కృతి సనన్. పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకుంది. పెయిర్ పరంగా మహేష్‌కి సరిజోడీ అనిపించుకుంది ఈ సినిమాలో కృతి సనన్. కానీ, సినిమా ఫెయిల్ అవ్వడంతో, పాపని టాలీవుడ్ జనం పట్టించుకోలేదు. తర్వాత ‘దోచేయ్’ అంటూ చైతూ పక్కన జోడీ కట్టేసింది. ఈ సినిమాతో కొన్ని విమర్శలు ఎదుర్కింది కృతి సనన్. […]
Salaar Movie : సినిమా స్టార్స్‌కి కూడా కొన్ని సెంటిమెంట్స్ తప్పక ఉంటాయి. ఆ రోజు సినిమా ముహూర్తం పెడితే హిట్ అవుతుందని, పలానా రోజు రిలీజ్ చేస్తే చిత్రం సక్సెస్ అవుతుందని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే కొన్ని నెలలో ఆయా హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్లాప్ కావడం పక్కా అనే సెంటిమెంట్ కూడా గత చరిత్రని బట్టి చెబుతుంటారు. కొత్త సెంటిమెంట్.. ప్రస్తుతం సలార్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఓ సెంటిమెంట్ తెగ […]
Prabhas : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడేం చేస్తున్నాడు.? అంటే, ఆయన చేతిలో ‘ఆదిపురుష్’ సినిమా వుంది. ‘సలార్’ సినిమా కూడా వుంది. అంతేనా, ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుంది.? అన్నదానిపై కొంత అయోమయం వుంది. అసలు ప్రభాస్ ఏ సినిమా ఎంతవరకు చేస్తున్నట్లు.? అన్నదానిపైనా భిన్న వాదనలు ఎప్పటికప్పుడు తెరపైకొస్తున్నాయి. దేనికదే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు.. ఔను మరి ప్రభాస్ అంటే పాన్ ఇండియా రెబల్ […]
Prabhas And Ashwini Dutt : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్ళాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. వాస్తవానికి, ‘సీతారామం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం ప్రభాస్ రావాల్సి వుందనీ, అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయాడని చెబుతూ, ప్రభాస్ కాలికి సర్జరీ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ బయట పెట్టారు. అసలేమయ్యింది ప్రభాస్‌కి.? ‘రాధేశ్యామ్’ సినిమా సమయంలోనే ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడినట్లుగా […]
Adi Purush: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆయన సినిమాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. వెండితెరపై రామాయణం ఆధారంగా దేశ వ్యాప్తంగా వున్న పలు భాషల్లో వందల సినిమాలొచ్చాయి. అయినా ఇప్పటికీ ఎప్పటికీ ఈ కథ కొత్తగానే వుంటుంది. తాజాగా రామాయణ గాథతో తెరపైకి `ఆది పురుష్` పేరుతో ఊహకందని సన్నివేశాలతో ఓ భారీ చిత్రం […]
Adi Purush: కరోనా తర్వాత సినిమా రిలీజ్ డేట్స్ తారు మారు అవుతున్నాయి. ముందు వస్తాయనుకున్న కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లగా, మరి కొన్ని సినిమాలు ముందు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా, అవి పోస్ట్ పోన్‌లు అవుతున్నాయి. పలు వాయిదాల తర్వత రాధే శ్యామ్ చిత్రం మార్చి11న విడుదలకి సిద్ధమైంది. ఇక ప్రభాస్ నటించిన పీరియాడికల్ చిత్రం ఆది పురుష్ చిత్రం ఆగస్ట్ 11న విడుదల అవుతుందని […]